NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

GVL Narasimha Rao : జీవీఎల్ నోట కూడా అదే మాట!పవన్ కల్యాణే సీఎం అభ్యర్థి అట!

GVL Narasimha Rao : తిరుపతిలో నామినేషన్ల ఘట్టం క్లైమాక్స్‌కు చేరుకోగా ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన సీఎం అభ్యర్థి పవనే అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. పవన్ కళ్యాణ్ విషయంలో బీజేపీ స్పష్టతతో ఉందని జీవీఎల్ స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ హైకమాండ్ విధానాన్నే సోము వీర్రాజు చెప్పినట్లుగా జీవీఎల్‌ స్పష్టం చేశారు.అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. బీజేపీ, జనసేన ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణే అనే విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జీవీఎల్ అదే విషయమై స్పష్టతనిచ్చారు.

Pawan Kalyan is the cm candidate says GVL Narasimha Rao
Pawan Kalyan is the cm candidate says GVL Narasimha Rao

GVL Narasimha Rao : ప్రచార జోరు పెంచిన బిజెపి!

ఇక బీజేపీ తిరుపతిలో ప్రచార జోరు పెంచింది. విద్యావంతులు, మేధావులతో భేటీలు నిర్వహిస్తున్నారు.తమ పార్టీ అభ్యర్థి రత్నప్రభ గెలిస్తే మంత్రి పదవి కూడా దక్కుతుందని ప్రచారం చేస్తున్నారు. తిరుపతి అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఓటర్లను తమవైపు తిప్పుకునే వ్యూహంతో ముందుకెళుతున్నారు. రత్నప్రభ తరఫున జనసేన ప్రచారానికి సిద్దమైంది. ఏడు నియోజకవర్గాల్లో ప్లాన్ చేసింది. వచ్చే వారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారంలో పాల్గొననున్నారు.

టీడీపీతో బీజేపీ మైండ్ గేమ్!

మరోవైపు సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేస్తున్న బీజేపీ తిరుపతి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని లక్ష్యంగా చేసుకొని ట్వీట్ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు షాకిస్తూ.. పనబాక లక్ష్మి పాత వీడియోనొకదానిని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ట్వీట్ చేశారు. చంద్రబాబును విమర్శిస్తూ గతంలో లక్ష్మి చేసిన వీడియోను ఆయన పోస్ట్ చేశారు. చంద్రబాబు సీఎం ఎలా అయ్యారో తెలీదా? అంటూ గతంలో పనబాక లక్ష్మి చేసిన విమర్శలను వీర్రాజు రీట్వీట్ చేశారు.

రత్నప్రభ వ్యాఖ్యలతో రాజుకున్న అగ్గి!

ఇదిలా ఉంటే.. తిరుపతి ఉప ఎన్నిక సాక్షిగా ప్రత్యేక హోదా మంటలు చెలరేగుతున్నాయి.. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని తిరుపతి లోక్‌సభ అభ్యర్థి రత్నప్రభ ప్రకటించడంపై విమర్శలు వస్తున్నాయి.. ఈ వ్యాఖ్యలపై సీపీఐ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.. రత్నప్రభ ఎన్నిక కూడా నామినేషన్‌తోనే ముగుస్తుందని విమర్శించారు.

author avatar
Yandamuri

Related posts

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!