NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

సేవా కార్యక్రమాలలో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.!!

అప్పట్లో పవన్ కళ్యాణ్ తో “అత్తారింటికి దారేది” సినిమాలో హీరోయిన్ గా చేసిన ప్రణీత ప్రస్తుతం బయట సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇదే విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. మేటర్ లోకి వెళ్తే ఇటీవల కేంద్ర ప్రభుత్వం అయోధ్య రామమందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయడం జరిగింది.

Pranitha Subhash - Biography, Height & Life Story | Super Stars Bioఈ నేపథ్యంలో దేవాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని.. మందిర నిర్మాణానికి చేపడుతున్న రామ మందిర్ ట్రస్టు సభ్యులు పిలుపునివ్వటమే కాక విరాళాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది ప్రముఖులు మందిర నిర్మాణానికి విరాళాలు ప్రకటించడం జరిగింది. తాజాగా హీరోయిన్ ప్రణీత కూడా తన వంతు విరాళాన్ని ప్రకటించినట్లు సోషల్ మీడియాలో తెలిపింది.

 

దాదాపు లక్ష రూపాయలు మందిర నిర్మాణం కోసం విరాళంగా ప్రకటించినట్లు స్పష్టం చేసింది. ప్రణీత ఇప్పుడు మాత్రమే కకా గతంలో కరోనా లాక్ డౌన్ సమయం లో కూడా అనేక సహాయ కార్యక్రమాలు చేపట్టి ఎంతో మందికి తనవంతు సహాయాన్ని అందజేసి అండగా నిలబడటం జరిగింది. తాజాగా రామ మందిరానికి కూడా ఈమె విరాళాలు అందించడంతో.. ప్రణిత ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సేవా కార్యక్రమాలు కాదు సినిమాలు కూడా ఎక్కువ చేయాలని మరికొంతమంది ఈమె సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ కి కామెంట్లు పెడుతున్నారు.

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N