NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu Pawan Kalyan: చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ .. ఆ కీలక అంశాలపై చర్చ

Chandrababu Pawan Kalyan: టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లో చంద్రబాబు నివాసానిసి పవన్ కళ్యాణ్ వెళ్లారు. వీరు ఇద్దరు దాదాపు గంట పాటు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఎంపీ, మిగిలిన ఎమ్మెల్యేల అభ్యర్ధుల ఎంపికపై ఇరువురూ మాట్లాడుకున్నట్లు సమాచారం.

Pawan Kalyan Meets Chandrababu In Hyderabad

ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై, ఉమ్మడి ప్రచార సభలపై చర్చించుకున్నారు. ఇప్పటికే ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడి ఎన్నికలకు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రకటనపైనా చర్చించినట్లు తెలుస్తొంది.

ఇప్పటికే టీడీపీ 128 అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించింది. మరో 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులను టీడీపీ ప్రకటించాల్సి ఉంది. పెండింగ్ లో ఉన్న అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్ధులను నేడో రేపో టీడీపీ ప్రకటించే అవకాశం ఉంది. మరో పక్క బీజేపీ అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. బీజేపీ కొన్ని స్థానాల విషయంలో పట్టుబడుతుంది. సీనియర్ నేతలు తమకు ఓడిపోయే సీట్లు ఇచ్చారని బీజేపీ నాయకత్వానికి లేఖలు రాయగా, దానిపై ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటు అంశంపై కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించినట్లు తెలుస్తొంది. జనసేన పోటీ చేయనున్న 21 అసెంబ్లీ స్థానాలకు ఏడు స్థానాలకే అధికారికంగా అభ్యర్ధులను ప్రకటించింది. మిగిలిన నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో పవన్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

AP High Court: ఏపీపీఎస్‌సీ గ్రూప్ -1 పరీక్ష రద్దుపై హైకోర్టు కీలక ఆదేశాలు

Related posts

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

kavya N

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

kavya N

గన్ పౌడర్ పరిశ్రమలలో భారీ పేలుడు .. 17 మంది మృతి..!

sharma somaraju

Sukriti Veni: సుకుమార్ కూతురు ఇంత టాలెంటెడ్ గా ఉందేంట్రా.. మొన్న ఉత్త‌మ న‌టిగా అవార్డు.. ఇప్పుడు ఏకంగా..?

kavya N

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

జేసీ Vs పెద్దారెడ్డి గా తాడిప‌త్రి… గెలిచేది ఎవ‌రో టెన్ష‌న్‌..టెన్ష‌న్‌..?

40 + 10 + 15 + 30 = వైసీపీ…?

నారా లోకేష్‌కు పార్టీ ప‌గ్గాలు.. తెర‌వెన‌క ఇంత క‌థ న‌డుస్తోందా..?

చంద్ర‌బాబు వ‌స్తే.. రేవంత్ స‌హ‌కారం.. ఇది ఎంత వ‌ర‌కు నిజం..?

Jaya Badiga: యూఎస్‌లో న్యాయమూర్తిగా తెలుగు మహిళ .. ప్రమాణ స్వీకార వీడియో వైరల్ .. ప్రత్యేకత ఏమిటంటే..?

sharma somaraju

AP Elections: సెలవులో తాడిపత్రి ఆర్ఓ

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ పై మరో సారి విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల

sharma somaraju

ఇంత‌కీ మాచ‌ర్ల‌లో ఎవరు గెలుస్తున్నారు… ఆ విజేత ఎవ‌రు…?

మూడు పార్టీల కూట‌మిలో ఈ డౌట్ ఎందుకు… అస‌లెందుకీ మౌనం…?

వైసీపీ నేత‌ల్లో జోష్ ఏదీ… జ‌గ‌న్ ను న‌మ్మ‌డం లేదా.. ?