NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan: పవన్ చేతి నుండి మిస్సైన.. బ్లాక్ బస్టర్ లు.. జస్ట్ మిస్, ఇవి చేసి ఉంటే మరో రకంగా ఉండేది..!!

Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ పవన్ కి సొంతం. జయాపజయాలతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది. సాధారణంగా హీరోకి అభిమానులు.. ఉండటం కామన్. కానీ పవన్ కళ్యాణ్ విషయానికొస్తే ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు అదే రీతిలో డైరెక్టర్లు ప్రముఖులు.. పవన్ కళ్యాణ్ అంటే అభిమానిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కి అభిమానుల కంటే వీరాభిమానులు ఎక్కువ అని కూడా ఆయన గురించి సన్నిహితులు చెబుతుంటారు. దాదాపు కొన్ని సంవత్సరాల నుండి యువతరాన్ని ప్రభావితం చేస్తున్న హీరో గా చాలా యువ జనరేషన్ లు.. అభిమానించే హీరోగా పవన్ అనేక మైలు రాళ్ళు సాధించడం జరిగింది. ఇండస్ట్రీ పరంగా మాత్రమే కాక సామాజికంగా కూడా పవన్ అంటే చాలామంది గౌరవిస్తారు.

పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చేసిన రీమేక్ సినిమాలు ఇవే | Pawan Kalyan remake movies list

దాదాపు పది సంవత్సరాలు సరైన హిట్లు లేకపోయినా కానీ ఇండస్ట్రీలో టాప్ హీరో గా… చలామణి అవడం జరిగింది. అటువంటి పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీలో చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్ అవ్వడం జరిగింది. చేతిదాకా వచ్చిన సినిమాలు పవన్ వదులుకోక మిగతా హీరోల సినిమాలు చేసి ఇండస్ట్రీ హిట్ లు.. అందుకోవడం జరిగింది. పవన్ మిస్ చేసుకున్న సినిమాల లిస్టు .. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన అతడు, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ నటించిన ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, నేనింతే. ఆ తర్వాత మహేష్ బాబు ఇండస్ట్రీ రికార్డు సాధించిన పోకిరి సినిమా స్టోరీ కూడా మొట్టమొదట.. పవన్ దగ్గరికి వెళ్లడం జరిగింది అంట ఆయన మిస్ అయితే మహేష్ అందుకుని ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. హరీష్ శంకర్ మిరపకాయ్.

 

ఖచ్చితంగా వీటిలో సగం సినిమాలైన పవన్ చేసి ఉంటే పవన్ క్రేజ్ ఇప్పుడు మరో రకంగా మరింత డబుల్ త్రిబుల్ గా ఉండేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రీ ఎంట్రీ తర్వాత చేస్తున్న చాలా సినిమాల లిస్ట్ చూస్తే.. గట్టిగానే ఉంది. హరీష్ శంకర్, క్రిష్, సురేందర్ రెడ్డి ఇంకా చాలామంది డైరెక్టర్ ల పేర్లు వినపడుతున్నాయి. కనబడుతున్న వారిలో డాషింగ్ డైరెక్టర్ పూరి పేరు కూడా ఉంది. దీంతో చేస్తున్న ఈ ప్రాజెక్టులలో ఏ బొమ్మ అయినా బ్లాక్ బస్టర్ గా టాక్ తెచ్చుకుంది అంటే.. పవన్ కెరియర్ మరింతగా సినిమాల పరంగా దూసుకుపోతుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఈరోజు పవన్ పుట్టినరోజు కావడంతో బీమ్ల నాయక్ సినిమాకి సంబంధించి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాగా.. సాయంత్రం హరీష్ శంకర్ సినిమా కి సంబంధించి అప్ డేట్ రిలీజ్ కానుంది.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri