NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan : పవర్ స్టార్ తో సినిమా చేస్తే అంతేమరి.. దెబ్బకి భీమ్లానాయక్ డైరెక్టర్ దశ తిరిగింది!

Pawan Kalyan : మొదటి చిత్రం అయినటువంటి ‘అయ్యారే’తోనే మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ సాగర్ కె చంద్ర. దాని తరువాత ‘అప్పట్లో ఒకడుండేవాడు’ మూవీ వసూళ్ల పరంగా నిరాశ పరిచినా, క్రిటిక్స్ మెచ్చుకున్నారు. అయితే దర్శకుడిగా బ్రేక్ రావడానికి మాత్రం అతడికి దాదాపు ఓ దశాబ్దం పట్టింది. అవును.. పవర్ స్టార్ ‘భీమ్లానాయక్’ చిత్రాన్ని తెరకెక్కించే అరుదైన అవకాశం దక్కించుకొని దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నాడు సాగర్. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో ఇక మనోడు తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది.

సాగర్ ప్రస్తుత పరిస్థితి:

ఈ సినిమా హిట్ అవడంతో మనోడికి టాలీవుడ్ బడా నిర్మాతల నుంచి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. త్వరలోనే సినిమాని అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇందులో ఓ స్టార్ హీరో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక దీంతో పాటు సాగర్ మరో సినిమాకి కూడా కమిట్ అయినట్టు టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి.

మనోడు జాక్ పాట్ కొట్టాడు?

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఓ బడా సినిమాను సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయబోతున్నాడట. త్వరలో ఈ ప్రాజెక్ట్ వివరాలు కూడా అధికారికంగా వెల్లడించబడతాయి. ఇక ఇందులో హీరో ఎవరనేది కూడా అప్పుడే తెలియనుంది. మొత్తానికి దాదాపు ఓ దశాబ్దంగా సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న సాగర్ కె చంద్ర కెరీర్ ను పవర్ స్టార్ ‘భీమ్లానాయక్’ చిత్రం సరికొత్త మలుపు తిప్పడం విశేషం. ఇక ఈ ఆఫర్స్ ను అతడు ఇంకే రేంజ్ లో సద్వినియోగం చేసుకుంటాడో కాలమే నిర్ణయిస్తుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri