NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Trivikram: త్రివిక్రమ్ కి అదనపు బాధ్యతలు అప్పగించిన పవన్ కళ్యాణ్..??

Pawan Trivikram: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సన్నిహితులలో అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి త్రివిక్రమ్. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ చాలా సందర్భాలలో తెలిపారు. అనేకసార్లు త్రివిక్రమ్ తన బాధను పంచుకోవడం మాత్రమే కాక… అండగా ఉండేవారని.. ఆ రీతిలో ఆయన మాటలు ఉండేవి అని పవన్ తెలిపారు. ఎన్నో సందర్భాలలో క్రుంగిపోయిన టైంలో.. త్రివిక్రమ్ తనని పైకి లేపటం జరిగిందని.. అంతగా తన భుజం ఆయన కాయటం జరిగిందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. రాజకీయాలు చేస్తూనే మరోపక్క సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Mission 2020 For Pawan Kalyan & Trivikram

ఈ క్రమంలో రాణాతో చేస్తున్న మల్టీ స్టారర్ సినిమాకు సంబంధించి… రచన, డైలాగులు, స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ దగ్గరుండి చూసుకుంటున్నారు. కాగా ఇప్పుడు మరో అదనపు బాధ్యత త్రివిక్రమ్ కి పవన్ కళ్యాణ్ అప్పజెప్పినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ వైరల్ అవుతుంది. విషయంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్.. అనే సంస్థ పవన్ కి ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ బ్యానర్ పై పవన్ వరుసపెట్టి సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడట. ఈ క్రమంలో స్టోరీలు సిద్ధం చేయాలని త్రివిక్రమ్ కి పవన్ ఇటీవల సూచించినట్లు సమాచారం.

 

మూడు తక్కువ బడ్జెట్ సినిమాలు అదేరీతిలో మూడు పెద్ద సినిమాలు.. నిర్మించాలని పవన్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రామ్ చరణ్ తేజ్ తో భారీ బడ్జెట్ సినిమాని తర్వాత నితిన్ తో కూడా సినిమా చేయడానికి పవన్ రెడీ అయినట్లు మిగతా సినిమాలు కొత్త వారితో చేయడానికి.. ఆలోచన చేస్తున్నట్లు వాటికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో త్రివిక్రమ్ నీ.. పవన్ చూడమన్నట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రానా తో మల్టీస్టారర్ సినిమా “బిమ్ల నాయక్”.. చేస్తూనే మరోపక్క “హరిహర వీరమల్లు” సినిమా చేస్తున్నారు. ఈ రెండు కంప్లీట్ అయిన వెంటనే హరీష్ శంకర్ దర్శకత్వంలో …”భవదీయుడు భగత్ సింగ్”.. అనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. పవన్ ఒకపక్క తాను హీరోగా సినిమాలు చేస్తూనే మరో పక్క నిర్మాతగా.. కూడా సినిమాలు నిర్మించాలని ఫుల్ గా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Nindu Noorella Saavasam March 29 2024 Episode 197: ఆ తాళి నాది అంటున్న భాగమతి,షాక్ అయిపోయిన అమరేంద్ర..

siddhu

Jagadhatri March 29 2024 Episode 191: సాక్షాన్ని చూసిన కౌశికి ఏం చేయనున్నది జగదాత్రి వాళ్ళని ఇంట్లో ఉంచుతుందా లేదా?..

siddhu

Mamagaru March 29 2024 Episode 173: అందరికీ కొబ్బరి చిప్పలు తినిపించిన చంగయ్య, దొంగను పట్టుకున్న గంగ..

siddhu

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju