NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan : పవన్ కళ్యాణ్ – బండ్ల గణేష్ ప్రాజెక్ట్ డేరింగ్ డైరెక్టర్ ఫిక్స్..?

Pawan kalyan : పవన్ కళ్యాణ్ – బండ్ల గణేష్ కాంబినేషన్ లో ఒక భారీ బడ్జెట్ సినిమా ని ఇంతక ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ సినిమా ని కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలని సమాంతరంగా చేస్తున్నాడు. ‘అయ్యప్పనుమ్ కోషియం’ సినిమా రీమేక్ లో నటిస్తుండగా ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ గా నటిస్తుండగా పవన్ కి ఆపోజిట్ గా రానాదగ్గుబాటి నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు.

Pawan kalyan : Pawan kalyan - Bandla ganesh project daring director fix...?
Pawan kalyan Pawan kalyan Bandla ganesh project daring director fix

ఇక ఈ సినిమాతో పాటే క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా హరి హర వీరమల్లు అన్న టైటిల్ పరిశీలనలో ఉందని ప్రచారం జరుగుతోంది. కాగా ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటి నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండస్ హీరోయిన్స్ గా నటిస్తున్నరని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని ఇప్పటి వరకు చూడని విధంగా క్రిష్ చూపించబోతున్నాడని తెలుస్తోంది.

Pawan kalyan : పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ కి దర్శకుడిగా పూరి జగన్నాధ్..?

కాగా పవన్ కళ్యాణ్ కమిటయిన ప్రాజెక్ట్ లో భక్తుడు బండ్ల గణేష్ నిర్మాణంలో రూపొందే సినిమా కూడా ఒకటి ఉన్న సంగతి తెలిసిందే. ఇంతక ముందు బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో తీన్ మార్, గబ్బర్ సింగ్ సినిమాలు తీశాడు. గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కాగా ఇప్పుడు ఈ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాకి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకుడిగా ఫైనల్ అయినట్టు లేటెస్ట్ అప్‌డేట్. పూరి జగన్నాధ్ తో బండ్ల గణేష్ ఇద్దరమ్మాయిలతో, టెంపర్ సినిమాలు నిర్మించి హిట్ కొట్టాడు. దాంతో మరోసారి బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ కి దర్శకుడిగా పూరి ని తీసుకురాబోతున్నట్టు సమాచారం.

 

 

 

Related posts

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella