NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan : మీరేంతా..? మీ బతుకులు ఎంత..? పవన్ కళ్యాణ్ పొలిటికల్ డైలాగ్స్..!!

Pawan Kalyan : స్టార్ట్ అయింది అంటూ పవన్ కీలక ప్రకటన..!!

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో అధికార పార్టీ వైసీపీ పై మండిపడ్డారు. జరగబోయే ఎన్నికల్లో గట్టిగా అధికార పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటు అనే ఆయుధం చేతిలో ఉంది అని.. ఇదే ఓటుతో అధికారంలోకి వచ్చారని దయచేసి వైసీపీకి ఓటు వేయద్దు అంటూ పవన్ స్పష్టం చేశారు. మళ్లీ వైసీపీకి ఓటు వేస్తే తిరిగి ప్రజలను యాచించే పరిస్థితికి దిగజారుస్తారు అని పేర్కొన్నారు.

Pawan Kalyan Political Dialogues .. !!
Pawan Kalyan Political Dialogues .. !!

ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నించునే హక్కు ఉందని.. బెదిరింపులకు ఎవరూ ఇక్కడ భయపడరు అంటూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చే రీతిలో పవన్ డైలాగులు వేశారు. జరగబోయే ఎన్నికలలో జనసేన పార్టీకి చెందిన కార్యకర్తల జోలికి వచ్చినా నిలబడే సభ్యులు జోలికి వచ్చిన ఊరుకునే ప్రసక్తి లేదు అంటూ బెదిరింపులకు భయపడే రీతిలో రాజకీయాలు చేస్తే ఎవరు ఇక్కడ భయపడరు అంటూ పవన్ పేర్కొన్నారు. కుటిల రాజకీయాలు చేసినా చాలా మంది మట్టి కొట్టుకు పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని అన్నారు. ఉన్మాదులు కూడా మట్టి కరుచుకుపోయారు, మీరేంతా..? మీ బతుకులు ఎంత..?.. గ్రామగ్రామాన మీరు చేసే దాష్టీకాన్ని ఆపకపోతే, ప్రజలు తనే పరిస్థితి ఉంటుంది అని పవన్ వైసీపీపై మండిపడ్డారు. అదే రీతిలో అధికార యంత్రాంగం ప్రజల తరఫున నిలబడాలని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలలో జనసేన పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేస్తుందని .. ప్రజలంతా సహకరించాలని ఓటు వేయాలని పవన్ కోరారు.

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju