NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan: పవర్ స్టార్ అభిమానులు ఎగిరి గంతేసే వార్త.. పవన్ కి అదిరిపోయే స్క్రిఫ్ట్ అందిస్తున్న స్టార్ రైటర్..??

Pawan Kalyan: ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ సినిమా రిలీజవుతుందంటే టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నిర్మాతలకు కాసుల వర్షం కురవటం గ్యారెంటీ. హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా.. పవన్ సినిమా ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడతాయి. అదే రీతిలో ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలలో పవన్ కళ్యాణ్ కి అభిమానులు ఉన్నారు.

Rajamouli father Vijayendra Prasad: Pawan Kalyan is like a dynamite -  tollywoodఇదిలా ఉంటే దాదాపు మూడు సంవత్సరాల పాటు రాజకీయ రంగంలో బిజీగా ఉన్న పవన్ ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే హిట్ అందుకోవడం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇదే రీతిలో పవన్ ఒకపక్క క్రిష్ మరోపక్క రానా మల్టీస్టారర్ సినిమా చేస్తూ ఉన్నారు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆగస్టు మాసం నుండి సినిమా స్టార్ట్ చేయనున్న సంగతి తెలిసిందే.

Read more: Pawan kalyan: పవన్ కోసం మహేష్ బాబు హీరోయిన్ నీ సెట్ చేస్తున్న హరీష్…??

ఇన్ని స్టార్ ప్రాజెక్టులు లైన్లో పెడుతున్న పవన్ కళ్యాణ్ తాజాగా మరో సినిమాకి కమిట్ అయినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ వినపడుతోంది. ఈ సినిమాకి స్క్రిప్ట్ రైటర్ ఒక స్టార్ రైటర్ అని టాక్. విషయం లోకి వెళ్తా స్టార్ రైటర్ మరెవరో కాదు బాహుబలి స్క్రిప్ట్ రైటర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పవన్ కోసం సినిమా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు.. ఆల్రెడీ చిన్న లైన్ పవన్ కళ్యాణ్ కి వినిపించినట్లు అంతా ఓకే అన్నట్లు చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్ పవన్ కోసం విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు టాక్. బాహుబలి ఇంకా అనేక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రికార్డు తిరగరాసిన సినిమాలు విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ అందించడంతో కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి… ఇది సెన్సేషన్ న్యూస్ అని సినిమా విశ్లేషకులు అంటున్నారు. గతంలోనే విజయేంద్ర ప్రసాద్ పవన్ ఒక డైనమెట్.. చిన్న నిప్పు రవ్వ చాలు అద్భుతాలు సృష్టించడానికి అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. అటువంటి విజన్ పవన్ పై ఉన్న విజయేంద్రప్రసాద్ ఇప్పుడు పవర్ఫుల్ స్క్రిప్ట్.. రెడీ చేస్తూ ఉండటం ఇక ఆ సినిమా చూస్తూ పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా హాల్లో ఎగిరి గంతులు వేయడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rangnath: 66 ఏళ్ళకి ఆత్మహత్య చేసుకున్న నటుడు రంగనాథ్.. పని మనిషికి ఆస్తులు రాసివేత.. కారణమేంటి..!

Saranya Koduri

Premi Vishwanath: కార్తీకదీపం వంటలక్క ఇంట్లో విఘ పండగ.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N