NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ సరికొత్త పొలిటికల్ స్ట్రాటజీ..!!

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీకి మైలేజ్ వచ్చే నిర్ణయాన్ని తాజాగా తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. విషయంలోకి వెళ్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ.. పవన్ కళ్యాణ్ పోరాటానికి రెడీ అయినట్లు ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఇప్పటికే వైసిపి నాయకులు ప్రయత్నాలు చేసినట్లు కేంద్ర మంత్రులను కూడా కలిసినట్లు.. చెప్పుకొచ్చారు.

INTERVIEW | If we are TDP's B team, then the YSRC is C team: Jana Sena's Nadendla  Manohar- The New Indian Express

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయంలో ఖచ్చితంగా ఒప్పిస్తారని.. తాజాగా నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్టీల్ప్లాంట్ పోరాటం విషయంలో అసలుసిసలైన పవన్ కళ్యాణ్ ని.. చూస్తారని తెలపటంతో జనసేన పార్టీ కార్యకర్తల లో నాయకుల జోష్ నెలకొంది. ఈ విషయంలో ఇప్పటికే పార్టీ నాయకులు ఓపిక పట్టడం జరిగిందని కాని పరిస్థితులు మారకపోవడం తో.. ఇక పోరాటమే కరెక్ట్ అని పవన్ కళ్యాణ్ వచ్చే… నెలలో విశాఖ లో పర్యటించి కార్మికులతో చర్చిస్తారని తెలిపారు. ఇప్పటికే ఈ విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చర్చించడం జరిగిందని స్పష్టం చేశారు.

 

ఏపీలో అధికార పార్టీ పై పోరాడటానికి ఇతర పార్టీలు భయపడుతున్నాయి కానీ జనసేన ఆ విధంగా భయపడే పార్టీ కాదని.. కచ్చితంగా పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చేసే విషయంలో కేంద్రాన్ని ఒప్పించే దిశగా.. అడుగులు వేస్తున్నారని స్పష్టం చేశారు. ఏది ఏమైనా ఏపీ రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకుని కి పవన్ కళ్యాణ్ కి .. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోరాటం ఒక మైలురాయి అవకాశమని పొలిటికల్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N