NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ని అంత మాట అన్నందుకు చెంప చెళ్లుమనిపించిన.. బిగ్ బాస్ కంటెస్టెంట్..!!

Pawan Kalyan: బిగ్ బాస్ సీజన్ త్రీ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన అషు రెడ్డి.. ఉన్న తక్కువ రోజులు అయినా గాని హౌస్ లో పరవాలేదు అనిపించేలా పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. హౌస్ లో గ్లామర్ డ్రెస్సులు వేసుకుంటూ అదరగొట్టే తరహాలో హౌస్ లో ఉన్నంత కాలం బిగ్ బాస్ ఆడియెన్స్ నీ ఎంటర్టైన్ చేయటం జరిగింది. ఆ తర్వాత మంచి క్రేజ్ రావడం తో సోషల్ మీడియాలో ఇంకా జబర్దస్త్ షో లలో రాణిస్తూ కెరీర్ కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.

Ashu Reddy made sensational comments on Pawan Kalyanఈ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి విషయాలు గురించి తెలియజేస్తూ తన చిన్ననాటి నుండి పవన్ కళ్యాణ్ అభిమాని అని పేర్కొంది. అయితే ఒకసారి స్కూల్ లో తన ఫ్రెండ్.. పవన్ కళ్యాణ్ ని తక్కువ చేస్తూ తన ఫేవరేట్ హీరోని ఎక్కువ చేస్తూ నా ముందు మాట్లాడటంతో తన చెంప ఛెళ్లుమనిపించేలా పీకటం జరిగిందని అంతగా.. పవన్ కళ్యాణ్ నీ చిన్ననాటి నుండి ఇష్టపడటం జరిగిందని ఈ ముద్దుగుమ్మ ఇంటర్వ్యూలో పేర్కొంది.

Read more: Pawan kalyan : 2022 సంక్రాంతికి పవన్ – రానాల ఏకే రీమేక్..?

గతంలో కూడా పవన్ ఒప్పుకుంటే నాలుగో భార్య గా ఉంటదని కాంట్రవర్సి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆశు రెడ్డి పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఈ నేపథ్యంలో చిన్ననాటి నుండి ఆమె అభిమానం ఈ రీతిగా ఉన్నట్లు తాజా ఇంటర్వ్యూలో తెలపడంతో సోషల్ మీడియాలో ఈ వార్త పై.. పవన్ ఫ్యాన్స్ వెరైటీగా రియాక్ట్ అవుతున్నారు. మాలాగే లేడీస్ లో కూడా బాస్ కి.. ఓరేంజ్ ఎమోషన్ టచ్ ఉందని కామెంట్లు చేస్తున్నారు.

Related posts

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N