NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రాజకీయాల్లో చిరంజీవి ఫార్ములా వాడుతున్న పవన్ కళ్యాణ్..??

అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009 ఎన్నికలలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. చిరంజీవి ఇండస్ట్రీ లో తిరుగులేని హీరో కావటంతో ఆ సమయంలో ఆయన ప్రచారం కార్యక్రమాలకు వచ్చిన జనాన్ని చూసి చాలామంది నెక్స్ట్ ముఖ్యమంత్రి చిరంజీవి అని డిసైడ్ అయ్యారు. ఫలితాలు వచ్చాక చూస్తే ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది.

Chiranjeevi, Pawan Kalyan Chief Guests for two Pre-release events of Ala Vaikunthapurramuloo - tollywoodవైయస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో కాంగ్రెస్ విజయాన్ని సాధించింది. అయితే వైయస్ మరణించటంతో పరిస్థితులన్నీ మారటంతో కాంగ్రెస్ పార్టీలోకి విలీనమైంది ప్రజారాజ్యం పార్టీ. ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ ఎక్కువగా సినిమాల్లో రాణిస్తున్నారు చిరంజీవి. ఇదిలా ఉండగా తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ పరిస్థితి కూడా చాలా వరకు అధ్వానంగా ఉన్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినపడుతున్నాయి.

 

ఇది కేవలం భజన పార్టీ అని ప్రత్యర్ధులు అంటున్నారు. పరిస్థితి ఇలా ఉండగా ప్రస్తుతం బీజేపీతో రాజకీయాలు చేస్తున్న జనసేన కి ఎన్ని కష్టాలు ఎదురు అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీతో జత కట్టే ఆలోచనలో పవన్ కళ్యాణ్ వున్నట్లు సమాచారం. ఏపీ బీజేపీతో చేతులు కలిపిన పవన్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఆలోచన రావడానికి గల కారణం.. ఏపీ బీజేపీ నేతలు అని టాక్ వస్తుంది. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ ఎవరినీ సంప్రదించకుండా ఏపీ బీజేపీ నేతలు చేసిన తీరు పవన్ కళ్యాణ్ కి నాచటం లేదని అందువల్ల ఆయన బిజెపి పార్టీకి తెలిపిన మద్దతు ఉపసంహరించుకుని కాంగ్రెస్ తో అడుగులు వేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju