NewsOrbit
న్యూస్ సినిమా

పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రభాస్.. ఎవరు ముందు ..?

పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రభాస్.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉత్కఠభరితమైన పరిస్థితులు నెలకొనబోతున్నాయా .. అవుననే సమాధానం వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ అలాగే డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాలు రెండు షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలని జరుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ .. ప్రభాస్ ల మధ్య పోటీ వాతావరణం నెలకొంటుందని అంటున్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ నుంచి అలాగే ప్రభాస్ రాధే శ్యామ్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్ మాత్రమే వచ్చాయి.

First look of Pawan Kalyan-starrer 'Vakeel Saab' revealed | The News Minute

కాగా ఒకవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరొక వైపు ప్రభాస్ ఫ్యాన్స్ గత కొన్ని నెలలుగా టీజర్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు వకీల్ సాబ్ – రాధే శ్యాం సినిమాల నుంచి టీజర్ వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి గాని.. మేకర్స్ మాత్రం డిసప్పాయింట్ చేస్తున్నారు. అయితే ఈ సారి ఆ డిసప్పాయింట్‌మెంట్ ఉండదని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రభాస్ అన్న రేంజ్ లో న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1 వ తేదీన వకీల్ సాబ్ నుంచి టీజర్ ని రీలీజ్ చేయబోతుండగా అదే రోజు ప్రభాస్ రాధే శ్యాం సినిమా నుంచి కూడా టీజర్ రాబోతోందని సమాచారం.

How Italian media covered Prabhas and Pooja Hegde's Radhe Shyam shoot. Viral video - Movies News

అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ రానప్పటికి జనవరి 1 2021 న మాత్రం ఈ ఇద్దరు స్టార్ హీరోలు భారీ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసినట్టు ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. ఒకవేళ జనవరి 1 న మిస్ అయితే ఖచ్చితంగా సంక్రాంతి పండుగ రోజు మాత్రం పక్కా వకీల్ సాబ్, రాధే శ్యాం టీజర్స్ వదలబోతున్నారట. చూడాలి ఈ పోటీ కేవలం టీజర్ కి మాత్రమే ఉంటుందా లేక సినిమాల రిలీజ్ విషయం లో కూడా ఉంటుందా. కరోనా నుంచి కాస్త పరిస్థితులు చక్కబడుతుండటం తో బాక్సాఫీస్ వద్ద సందడి భారీ స్థాయిలో ఉండేలా కనిపిస్తోందని అంటున్నారు.

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu