NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Pawan Kalyan: అకీరా ఎంట్రీ విషయంలో పవన్ లేటెస్ట్ నిర్ణయం..??

Pawan Kalyan: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ కలిగిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan). దాదాపు పది సంవత్సరాల పాటు బాక్సాఫీస్ వద్ద సరైన హిట్టు లేకపోయినా… పవన్ కళ్యాణ్ టాప్ హీరో గా… కొనసాగుతూనే వచ్చారు. ఎక్కడా కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయ రంగంలో కూడా రాణిస్తున్నారు. 2019 సంవత్సరంలో జనసేన పార్టీ(Janasena Party) తరఫున మొట్టమొదటిసారి పోటీ చేసి.. ఓడిపోయిన పవన్ ఇంకా సినిమాలు చేయనని ప్రకటించడం జరిగింది. కట్టె కాలే వరకు రాజకీయాల్లోనే ఉంటానని.. ప్రజల కోసమే పోరాడుతానని మాట ఇచ్చారు. ఈ క్రమంలో అభిమానులు నిరుత్సాహం చెందిన తరుణంలో పవన్ తన నిర్ణయాన్ని మార్చుకుని గత ఏడాది మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

6.4 అంగుళాల ఎత్తు.. వాట్ ఏ హ్యాండ్సమ్.. అఖిరా నందన్‌పై ప్రశంసలు | Actor  Adivi Sesh praises Pawan Kalyan son Akhira Nandan - Telugu Filmibeat

ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన కొడుకు అకీరా నందన్(Akhiranandhan) నీ… సినిమాల్లోకి తీసుకురావటానికి రెడీ అవుతున్నారట. ఈ క్రమంలో ఇప్పటికే ఈ బాధ్యతను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు రాగా, సినిమా స్క్రిప్ట్కు సంబంధించి త్రివిక్రమ్.. చూసుకుంటున్నట్లు టాక్ నడిచింది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తన సినిమా లోనే అకీరానందన్ నీ..లాంచ్ చేయాలని డిసైడ్ అయ్యారట. విషయంలోకి వెళితే క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” సినిమా చేస్తున్నా సంగతి తెలిసిందే.

Akira Nandan: నెట్టింట్లో వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ కుమారుడి వీడియో |  Akira Nandan Performing the Martial Arts

అకీరానందన్ కి… స్పెషల్ రోల్….

మొగలుల సామ్రాజ్యం కాలం నాటి తరహాలో…. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో గుర్రపు స్వారీ లు… యుద్ధాలు… అప్పటి కాలం నాటి.. యుద్ధ విద్యలు.. తలపించే రీతిలో సినిమాలో పోరాట సన్నివేశాలు ఉంటాయట. ఇటువంటి తరుణంలో ఈ సినిమాలో అకీరానందన్ కి… స్పెషల్ రోల్ దగ్గరుండి.. ఉండేలా..పవన్ చూసుకోవడం జరిగిందట. అందువల్లే ఈ సినిమాలో తన పాత్ర కోసం అకీరానందన్… కర్ర సాము నేర్చుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. చిన్నపాటి పాత్ర అయినా గాని అకీరానందన్… సినిమా మొత్తానికి హైలెట్ గా… నిలిచేలా పవన్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు.. హరిహర వీరమల్లు సినిమాతోనే.. కొడుకుని సినిమాలో దగ్గరుండి సినీ ఎంట్రీ.. చేయిస్తున్నట్లు సమాచారం.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!