NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఓడిపోయామని వెనకడుగు వేసే ప్రసక్తి లేదు అంటున్న పవన్..!!

కరోనా వైరస్ రావడంతో దాదాపు ఎనిమిది నెలల పాటు హైదరాబాద్ నగరానికి పరిమితమైన పవన్ కళ్యాణ్ తాజాగా ఏపీలో అడుగుపెట్టారు. మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీకి చెందిన నాయకులతో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చినా వాళ్ల తాలూకు అంతిమ లక్ష్యం వేలకోట్లు కూడగట్టుకోవడానికో, పదవులు సంపాదించడానికో కాదు ప్రజలు ఏవైతే కోల్పోయారో వాటిని అందజేయడానికి అంటూ స్పష్టం చేశారు.

TRS leaders file multiple police cases on Pawan Kalyanఅందుకే జనసేన పార్టీ పుట్టింది అని, ప్రజలకు అందజేయడానికి జనసేన స్థాపించినట్లు పవన్ పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాలలో విమర్శలు వ్యక్తిగతం కి సంబంధించినవిగా ఉంటున్నాయని… అసలు సమస్యపై మాట్లాడే నాయకులు గానీ రాజకీయ వాతావరణం గాని లేదంటూ స్పష్టం చేశారు. ఎన్నికలలో ఓడిపోతే పారిపోయే వాళ్ళం కాదని పేర్కొన్నారు. ఖచ్చితంగా ప్రజా సమస్యలపై పోరాడే నిలబడతామని స్పష్టం చేశారు.

 

ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నట్లు క్యాడర్ కి దిశానిర్దేశం చేశారు. అదే విధంగా ఈ పర్యటనలో అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన మహిళా రైతులు చేస్తున్న దీక్ష వద్దకు వెళ్లి సంఘీభావం తెలిపారు. ఎన్నో త్యాగాలు చేసి రాష్ట్రం కోసం భూములు ఇచ్చిన మీరు ఇలా ఆందోళనలు చేయడం బాధాకరమన్నారు. కాగా దాదాపు ఎనిమిది నెలల తర్వాత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అడుగుపెట్టడంతో పార్టీ కేడర్ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk