NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan : సినిమాల్లోకి పవన్ కళ్యాణ్ కొడుకు..??

Pawan Kalyan : సినిమాల్లోకి పవన్ కళ్యాణ్ కొడుకు..??

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమా కలెక్షన్లు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డు సృష్టిస్తూ ఉంటాయి. అంతమాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన్ని ఒక ఆదర్శంగా రియల్ హీరో గా తీసుకుని విపరీతమైన అభిమానాన్ని చూపిస్తుంటారు. ఒకపక్క రాజకీయ రంగంలో మరోపక్క సినిమా రంగంలో రాణిస్తున్న పవన్ కి మెగా అభిమానుల నుండి మంచి సపోర్ట్ ఉంది. ఇలాంటి తరుణంలో మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు తెర మీదకు వస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ కూడా త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్నట్లు వార్తలు అందుతున్నాయి.

Pawan son movie entry..!!
Pawan son movie entry..!!

ఈ క్రమంలో ఎప్పటికీ కొడుకు బాధ్యతను పవన్..చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని..నటనలో మెళుకువలు కోసం వేరే చోట్ల ట్రైనింగ్ ఇప్పించే ఆలోచన చేస్తున్నట్లు సరికొత్త టాక్ వినపడుతోంది. ఒక ఏడాది ట్రైనింగ్ అయిన తరువాత సరికొత్త సినిమాతో అకిరా నందన్ ని సినిమాల్లోకి తీసుకువచ్చే ఆలోచన పవన్ చేస్తున్నట్లు.. అందువల్ల ఇటీవల మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ తేజ్ సినిమా హిట్ అయిన తరుణంలో.. ఫ్యామిలీతో అఖీరా కలుస్తున్నట్లు వార్తలు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. పవన్ కొడుకు కావడంతో ఇప్పటికే బడ నిర్మాతలంతా.. అఖీరా ఫస్ట్ సినిమా నిర్మించడానికి చాలా మంది లైన్ లో ఉన్నట్లు సరికొత్త టాక్ వినపడుతోంది. 

 

 

 

Related posts

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rangnath: 66 ఏళ్ళకి ఆత్మహత్య చేసుకున్న నటుడు రంగనాథ్.. పని మనిషికి ఆస్తులు రాసివేత.. కారణమేంటి..!

Saranya Koduri