NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: తెలంగాణయే నాకు స్ఫూర్తి పవన్ సంచలన వ్యాఖ్యలు..!!

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర విభాగానికి చెందిన కార్యకర్తలతో ఈరోజు సమావేశమయ్యారు. హైదరాబాద్ లో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ జనసేన పార్టీ కీలక నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ పోరాట స్ఫూర్తి.. యే.. జనసేన పార్టీని స్థాపించి అలా చేసిందని ఉద్యమ స్ఫూర్తితో.. తాను రాజకీయాల్లోకి రావడం జరిగిందని చెప్పుకొచ్చారు. చుట్టుపక్కల మార్పు రావాలి అని కోరుకుంటాను కానీ అందులో అడుగు పెడితే తప్ప అనుభవం రాదని పవన్ స్పష్టం చేశారు. ” రాజకీయాల్లోకి వచ్చాక గెలుస్తామా ఓడిపోతానేమో లేక ప్రాణాలు పోతాయో నాకు తెలియదు. నేను మాత్రం పోరాడుతూనే ఉంటాను.

May be an image of 5 people, beard, people standing and indoor

రాజకీయాల్లోకి రావాలనుకుంటే టైంలో చాలామంది భయపెట్టారు.. కానీ వాటినన్నిటిని చేయించుకుని బలమైన సామాజిక మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చాను. అదే రీతిలో డబ్బులతో కొనలేని సరికొత్త తరాన్ని రాజకీయాల్లోకి తీసుకురావాలన్నది నా ఆశయం. రాజకీయాల్లో నిలదొక్కుకోవడం చాలా కష్టమైన పనే కాని అన్నింటికీ తెగించి మరి.. రాజకీయాల్లోకి రావడం జరిగింది అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో కులాలు మతాలు రంగు ప్రాంతం… ప్రస్తావన అసలు ఉండకూడదు కులాలను రెచ్చగొట్టే విధంగా రాజకీయ నాయకులు మాట్లాడకూడదు.

May be an image of 5 people, people standing and text that says "జ న"

2009 ఎన్నికల టైంలో

ఏపీలో అభివృద్ధి దిగజారిపోయింది అభివృద్ధిని అడ్డుకునే ఎటువంటి రాజకీయ నాయకులకు అయినా తనకి బద్ధ శత్రువులు అంటూ పవన్ స్పష్టం చేశారు. 2009 ఎన్నికల టైంలో తెలంగాణ లో హైదరాబాదు మొదలుకొని ఆదిలాబాద్ వరకు తిరిగిన వాడిని.. ఆ టైం లో పార్టీ తన అధీనంలో లేదని.. పరోక్షంగా పిఆర్పి గురించి పవన్ స్పష్టం చేశారు. రాజకీయాలలో దెబ్బకొట్టే కోద్ది… ఎదురు వెళ్ళడమే తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. గెలుస్తానని రాజకీయాల్లోకి రాలేదు దెబ్బ పడ్డది అని తెలిసే.. రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చినట్లు పవన్ తెలిపారు.

May be an image of 1 person, standing and indoor

ఏపీలో మార్పు మొదలైంది

అయినా కానీ ఈ సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తానని.. ఎన్ని అడ్డంకులు పోరాటాలు వచ్చినా ఒదిగే పయనం సాగుతోందని.. ఏపీలో వేలల్లో ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాలు జనసేన పార్టీ ఇటీవల గెలవడం జరిగింది అని మార్పు మొదలైంది అని తెలిపారు. అదే రీతిలో తెలంగాణలో కూడా జనసేన పార్టీ నీ… అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తానని పవన్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju