NewsOrbit
న్యూస్ సినిమా

పాయల్ రాజ్‌పుత్ ఆ దర్శకుడి రుణం తీర్చుకుంటోంది..!

పాయల్ రాజ్‌పుత్ .. ఆర్ ఎక్స్ 100 సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. బోల్డ్ క్యారెక్టర్ తో కుర్రకారునే కాదు ఇండస్ట్రీ వర్గాలను విపరీతంగా ఆకట్టుకుంది. దర్శకుడు అజయ్ భూపతి .. payal rajputh ని ఎంత హాట్ గా చూపించాలో అంత హాట్ గా చూపించాడు. దాంతో ఇండస్ట్రీలో ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అయింది. ఈ పాపులారిటీతో ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు. కాని తన వద్దకి వచ్చినవన్నీ ఆర్ ఎక్స్ 100 లాంటి కథలే కావడం తో ఒప్పుకోలేదు. మంచి కథ అయితేనే చేయాలని డిసైడయింది. ఆ క్రమంలోనే ఆర్.డి.ఎక్స్ లవ్ అన్న సినిమా చేసింది.

ఈ సినిమా payal rajputh కి అంత పేరు తీసుకు రాలేదు. ఆ తర్వాత వెంకటేష్ తో కలిసి వెంకీమామ సినిమా చేసింది. ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. రవితేజ తో డిస్కోరాజా సినిమా చేసి మళ్ళీ కాస్త క్రేజ్ ని పోగొట్టుకుంది. ఇలా payal rajputh కెరీర్ అటు ఇటుగా సాగుతూ వస్తోంది. ఈ మధ్య కూడా అనగనగా ఓ అతిథి అన్న సినిమా చేసి సక్సస్ అందుకుంది. ప్రస్తుతం పాయల్ కి మంచి సినిమాలలో చేసే అవకాశాలు వస్తున్నాయి. అయితే తొందరపడకుండా కెరీర్ కి ఉపయోగపడే సినిమాలే ఎంచుకుంటోంది. కెరీర్ ప్రారంభంలో చేసిన పొరపాటులు మళ్ళీ చేయదలుచుకోవడం లేదు.

కాగా payal rajputh కి హీరోయిన్ గా కెరీర్ ఇచ్చిన ఫస్ట్ డైరెక్టర్ రుణం తీర్చుకుంటుందని సమాచారం. అంటే ఆ దర్శకుడి కోసం ఒక స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకుందట. అజయ్ భూపతి ప్రస్తుతం మహాసముద్రం అన్న సినిమా చేస్తున్నాడు. శర్వానంద్ – సిద్దార్థ హీరోలుగా నటిస్తున్నారు. అదితి రావు హైదరి అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాలో ఉన్న ఒక ఐటం సాంగ్ కోసం అజయ్ భూపతి .. payal rajputh ని అడగగా చేసేందుకు ఒప్పుకుందట. ఈ సాంగ్ సినిమాలో హైలెట్ గా నిలుస్తుందట. మంచి పేరు వస్తుంది చేయమని చెప్పడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

Related posts

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri