NewsOrbit
న్యూస్ హెల్త్

మినప పాయసం గురించి తెలుసుకోండి!

మినప పాయసం గురించి తెలుసుకోండి!

చక్కని ఆరోగ్యం కావాలన్నా ,దృఢమైన  శరీరం పొందాలన్నసంప్రదాయ ఆహారమేమంచిది  అంటున్నారు ఆహార నిపుణులు.అలాంటి వంటకాల్లో ‘మినుప పాయసం’ ఒకటి.ఈ  మినప పాయసంలో పొట్టుమినపప్పు,బెల్లం,నెయ్య,బాదం వాడతారు. ఈ పదార్ధాల వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో,తయారు విధానం ఏమిటో తెలుగుకుందాం.

మినప పాయసం గురించి తెలుసుకోండి!

ప్రొటీన్లు,  పీచు పదార్థాలు,పిండి పదార్థాలు, మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్‌, పొటాషియం ఐరన్‌,, సోడియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు మినుముల్లో ఉంటాయి. మినుములను క్రమం తప్పకుండా  తీసుకోవడంవలన విటమిన్‌-సి, బి1, బి2, బి3, బి6, విటమిన్‌-ఇ, విటమిన్‌-కె వంటివి శరీరానికి  అందుతాయి.కండరాల బలానికి మినుములు బాగా ఉపయోగ పడతాయి. ఎదిగే పిల్లలకు ఇది మంచి ఆహారం. పెద్దల్లోగుండె ఆరోగ్యనికి ,రక్తహీనత నివారణకు, మంచి ఔషదంగా  దీన్ని చెప్పవచ్చు. ఇవి జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

బెల్లం రుచిని పెంచేలా చేయడం తో  పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బెల్లంలో ఉండే  ఐరన్‌ రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం తగ్గకుండా చూస్తుంది. నెయ్యి పాయసానికి మరింత రుచిని పెంచుతుంది. నెయ్యి మితంగా వాడితే ఆరోగ్యన్నీ ఇస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది . జ్ఞాపకశక్తి పెంచడం తో పాటు సౌందర్యాన్ని పెంచే శక్తి కూడా ఈ  నెయ్యికి ఉంది. నెయ్యి తినడం వలన ముఖం కాంతిమంతంగా తయారవుతుంది . ఇందులో బాదాం వేస్తాం.. బాదం వల్ల  మెదడు చురుగ్గా ఉంటుంది. ఇందులోఉండే  పీచు పదార్థాలు శరీరానికి మంచి ఔషధాలు. బాదంలో ఉండే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు చెడు కొవ్వును ను తగ్గిస్తాయి. ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తాయి.

తయారు విధానం తెలుసుకుందాం. ముందుగా కావాల్సినంత పొట్టు మినపప్పును తీసుకుని దాన్ని నీటితో బాగా కడగాలి. ఆ పప్పును అరగంటకు పైగా నానబెట్టాలి. తర్వాత నీటిలో నానిన పప్పును కుక్కర్‌ లేదా వంట పాత్రలో సరిపడా నీరు పోసి ఉడికించాలి. తర్వాత బెల్లం తురిమి అందులో వేసి ,ఈ మిశ్రమాన్ని పది నిమిషాల పాటు ఉడికించాలి. అప్పడు పప్పు పూర్తి చిక్కగా మారుతుంది. వెంటనే స్టౌ మీది నుంచి దించి, కాస్త చల్లారాక రుచిని బట్టి నెయ్యి, జీడిపప్పు, బాదం, కొబ్బరి పైన వేసుకోవచ్చు.

Related posts

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Fire Accident: అనంతపురం గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం ..రూ.2కోట్లకుపైగా ఆస్తినష్టం..!

sharma somaraju

Vote: ఓటర్లకు బిగ్ అలర్ట్ .. ఓటు హక్కు నమోదునకు నేడే అఖరు రోజు

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju