NewsOrbit
న్యూస్ హెల్త్

Pedicure: ఇంటిలోనే మీ పాదాలను ఈ విధం గా అందం గా చేసుకోండి!!

Tips For Pedicure at Home

Pedicure :ఇప్పుడు తెలుసుకోబోయే  చిట్కాలతో ఇంటిలోనే  పెడీక్యూర్ Pedicure  చేసుకుని కాళ్లను అందంగా ఉంచుకోవచ్చు. పెడిక్యూర్ ఇంటిలోనే  చేసుకోవడం  వల్ల పాదాలకు అలర్జీ, సైడ్ ఎఫెక్ట్స్  వంటివి  కూడా  ఏమి  ఉండవు. పెడీక్యూర్ కోసం ముందుగా కాళ్లకుఉన్న  నెయిల్ పాలిష్తొలగించాలి. ఆ తర్వాత బకెట్‌లోకి  పావు వంతు ఉండేలా వేడి నీళ్లు తీసుకోండి. అందులో 3,4 స్పూన్స్  ఉప్పు వేయండి. అలాగే, ఒక చెక్క నిమ్మ రసం వేయండి. ఇప్పుడు  పాదాలను ఆ బకెట్‌లో పెట్టండి. అలా ఓ పావుగంట పాటు మీ  పాదాలను ఆ బకెట్‌లోనే ఉంచండి. ఆ తర్వాత బ్రష్‌ తీసుకుని  పాదాలను మెల్లగా రుద్దాలి. దీని కోసం కొన్ని ప్యూమిస్
రాళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి .

Pedicure at home
Pedicure at home

ఆ రాళ్లను వాడితే  మంచి ఫలితం  ఉంటుంది. కాళ్లు రుద్ది కడిగిన తర్వాత శుభ్రమైన టవల్‌తో తడిలేకుండా తుడుచుకోవాలి . మళ్లీ ఓ సారి మంచి  నీటితో పాదాలు శుభ్రం చేసుకోవాలి . కాళ్ల మీద ఉండే మట్టిని వదిలించుకోవడం వలన  క్రిములను కూడా పోతాయి .ఇప్పుడు  గోళ్లు కట్ చేసుకోవడం కోసం  నెయిల్ కట్టర్ వాడాలి. బ్లేడ్ లాంటివిఅస్సలు వాడవద్దు .గోళ్లు కట్ చేసే ముందు వాటిని శుభ్రం గా సున్నితం గా రుద్ధి శుభ్రం చేసుకోవాలి . గోళ్లు బాగా దగ్గరగా కట్ చేయకూడదు . గోళ్ల లో మట్టి ఉంటే దాన్ని కాటన్‌తో సహాయం తో తొలగించాలి .

ఇప్పుడు పాదాలు, గోళ్ల మీద క్రీమ్‌తో మృదువుగా  మసాజ్ చేసుకోవాలి . మడమను చాలా జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి . అవసరమైతే మరికొంత క్రీం రాసుకుని మస్సాజ్ చేసుకోవాలి . మసాజ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా కింద నుంచి పైకి మసాజ్ చేసుకోవాలని గుర్తుంచుకోండి . మడమకు కూడా మసాజ్ చేయాలి. ఆ తర్వాత మరొక్కసారి శుభ్రమైన టవల్‌తో కాళ్లు తుడుచుకోవాలి. అంతా పూర్తయిన తర్వాత మళ్లీ నెయిల్ పాలిష్ వేసుకుంటే  మీ పాదాలు చాల  చూడముచ్చటగా ఉంటాయి .

 

 

Related posts

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk