PELLI SANDADI TRAILER: పెళ్ళి సందడి ట్రైలర్ విడుదల …!

Share

PELLI SANDADI TRAILER: హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ గురించి మన అందరికి తెలిసిందే. గతంలో రోషన్ హీరోగా నిర్మలా కాన్వెంట్ అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా తండ్రి శ్రీకాంత్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ పెళ్లి సందడి సినిమా సీక్వెల్ లో రోషన్ నటించడం విశేషం అనే చెప్పాలి. ఈ సినిమాను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే రోషన్ నటిస్తున్న పెళ్లి సందడి సినిమాలోని పోస్టర్లు,పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది.అలాగే సినిమా మీద కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా రోషన్ కెరీర్ కు చాలా ముఖ్యమైన సినిమా అనే చెప్పాలి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చూశారు. అలాగే ట్రైలర్ విడుదల చేసిన మహేష్ బాబు పెళ్లి సందడి టీమ్ మెంబెర్స్ అందరికి బెస్ట్ విషెస్ తెలిపారు.అలాగే ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అన్నపూర్ణ వంటి నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా గతంలో మాదిరిగానే ఎప్పుడుకుడా పెద్ద హిట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.

REPUBLIC TRAILER: సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ ట్రైలర్ విడుదల..!


Share

Related posts

భళా బాలికా.. కామాంధుడిని కొడవలితో నరికేసి..

Varun G

ఐశ్వ‌ర్యా రాజేష్ సినిమా షూటింగ్ పూర్తి

Siva Prasad

ఈ దేశ యువతకి ఏం సందేశం ఇస్తున్నావ్ మోడీ ..? రౌడీయిజం చేయమనా?

siddhu