NewsOrbit
న్యూస్ హెల్త్

మీరు మే నెలలో పుట్టారా? అయితే ఇది మీకోసమే!!

మే నెలలో పుట్టిన స్త్రీ లకు పురుషులకు ఇది వర్తిస్తుంది..వీరికి త్యాగబుద్ధి ఎక్కువ.ప్రయాణాల మీద అభిరుచి , కొత్తకొత్త ప్రదేశాలు చూడాలన్న కోరిక ఉంటుంది. పార్టీలు చేసుకోవడం అంటే వీరికి సరదా. స్థిర చిత్తం కలిగి ఉంటారు ప్రలోభాలకు లొంగరు వంశ ప్రతిష్ట అనేది దిగజారి ఉంటే కీర్తి ప్రతిష్టలు పెంచుతారు. వీరికి ఉదార  బుద్ధి ఎక్కువ.

ఓర్పు  కూడా  చాలా  ఎక్కువ.. అందరిని  ప్రేమిస్తారు . ఇతరుల  చేత  ప్రేమించ బడతారు. మానసికంగా ,శారీరకంగా త్యాగబుద్ధి  ఉండడం వలన చివరికి ఎలాంటి  త్యాగానికైనా  సిద్ధపడతారు. ఆహారానికి ప్రాముఖ్యతనిస్తారు. అవసరం అయితే మంచి వంటలు స్వయం గా చేసుకుంటారు .. చేసి పెడతారు  కూడా. ఇంటిని శుభ్రం గా అందం గా కళాత్మకం గా అలంకరించుకుంటారు. వీరిలో మంచి కళాకారులు కూడా ఉన్నారు. వీరికి శృంగార వాంఛ ఎక్కువ. నమ్మినవారికి వారు ఇష్టపడిన వారికీ ప్రాణాలు ఇస్తారు.

న్యాయం గా ధర్మం గా పోరాటం చేస్తారు. అందువలన చివరికి ఓటమిని అంగీకరించవలసిన అవసరాలు రావొచ్చు. వీరిలో చాల మందికి చిన్న వయస్సులోనే వివాహం జరుగుతుంది . వీరి ప్రేమ విఫలమవుతుంది. వీరిలో ప్రజా సేవకులు , ఆఫీసర్స్ , కళాకారులు ఉన్నారు . మంచి గౌరవ స్థానం లో ఉంటారు . ఈ నెలలో పుట్టిన వారు మంచి పేరు గౌరవం సంపాదించుకుంటారు. వీరికి కిడ్నీ వ్యాధులు ,రక్తపోటు సంబందించిన వ్యాధులు రావొచ్చు. వీరికి ధనం ఎక్కువ సంపాదించాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది. సంపాదిస్తారు. అనుభవిస్తారు.

మే నెలలో పుట్టిన వారికి మార్కెటింగ్ వంటి జాబ్స్ చాలా లభిస్తాయి. వీరికి మంగళవారము ,శుక్రవారం మంచి అదృష్టాన్ని ఇస్తాయి. బ్లూ రంగు ,రోజ్ కలర్ దుస్తులు మంచిది .కాబట్టి ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు పైన చెప్పిన రోజులు వచ్చేలా చూసుకోవడం మంచిది.

Related posts

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk