NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Beer: బీర్ ని మంచినీళ్ళు లాగా తాగే దేశం ఇదే!!

People of this country are beer lovers

Beer: సందర్భం ఏదైనా తాగడానికి మాత్రం మందు కంపల్సరీ అంటున్నారు ఆ దేశ ప్రజలు. ఆ దేశం లోని ప్రజలు ప్రతి  వత్సరం ఏకంగా కొన్ని లక్షల రూపాయలు బీర్లు కొనడానికి వెచ్చిస్తున్నారంటే నమ్ముతారా? అవును…. ఆ దేశంలో ప్రజలు బీరు షాపుల ముందు బారులు తీరి ఉంటారు. అక్కడ ప్రతి మనిషి సంవత్సరానికి 411 లీటర్ల బీర్లు తాగుతున్నారంటే అక్కడి ప్రజలకు బీర్లపై ఎంత ఇష్టం ఉందొ అర్ధం అవుతుంది. ఇటీవల  వరల్డ్ బీర్ ఇండెక్స్ విడుదల చేసిన సమాచారం ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా బీర్లు జర్మనీ ప్రజలు తాగుతున్నారని తెలుస్తోంది.

People of this country are beer lovers
People of this country are beer lovers

సాధారణంగా వరల్డ్ బీర్ ఇండెక్స్, ఏ ఏ దేశాలలో ప్రజలు ఎక్కువగా బీర్లు తాగుతున్నారు? సంవత్సరానికి దానికోసం ఆయా దేశ ప్రజలు ఎంత ఖర్చు చేస్తున్నారు? వంటి విషయాలపై సర్వే చేస్తూ ఉంటుంది. అటువంటి ఓ సర్వే నుంచి వెలువడిన ఒక విషయం ఇపుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అదే ఎవ్వరూ ఊహించని విధంగా  జర్మనీ బీర్ల కొనుగోలులో టాప్ లో ఉండడం. అయితే ఈ నివేదిక ప్రకారం ప్రపంచ దేశాలతో పోలిస్తే జర్మనీ లోని ప్రజలే బీర్లు తాగడానికి  అత్యధికంగా ఖర్చు చేస్తున్నారట. సంవత్సరానికి ఇక్కడికి ప్రజలు కేవలం బీర్ల కొనుగోలు చెయ్యడానికే $1907 ను వెచ్చిస్తున్నారట. అది భారతీయ కరెన్సీలో రూ. 1,38,330. జర్మనీ లోని ప్రజలు సంవత్సరానికి 411 లీటర్ల బీర్లను తాగుతున్నారట.

ఇదిలా ఉండగా ప్రపంచ వ్యాప్తంగా దక్షిణాఫ్రికా లో బీర్ల రేట్లు చవకగా ఉంటాయట. అలాగే బీర్ ధర అధికంగా ఖతార్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju