NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: షణ్ముక్ అలా తిట్టకుండా ఉండాల్సింది అంటున్న జనాలు..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో “టికెట్ టూ ఫినాలే” టాస్క్ లో… ఫైనల్ టికెట్ అందుకోవటానికి.. ఇంటి సభ్యులు బ్లడ్ పెట్టి ఆడే రీతిలో.. తీవ్ర కృషి చేస్తున్నారు. ఇంకా మూడు వారాల ఆట బ్యాలెన్స్ ఉండటంతో.. ఎవరికివారు ఫోకస్ గా గేమ్ ఆడుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఈ “టికెట్ టూ ఫినాలే” టాస్క్ లో… ముందుగా ఐస్ బాక్స్ లో నిలబడడం..తో పాటు…దగ్గర టబ్ లో ఉన్న బాల్స్ కాపాడుకోవటం.. అనే దాని విషయంలో సిరి ఆడిన గేమ్ కి బయట నుండి భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. ఎవరూ ఊహించని రీతిలో తన పక్కన బలమైన కంటెస్టెంట్ లు ఉన్నా గాని..ఫైట్ చేయడంలో అద్భుత పోరాటపటిమ చూపించిందని చెప్పుకొస్తున్నారు.

సన్నీ , కాజల్ ఇద్దరు తన పక్కన ఉండి కార్నర్ చేసి.. అనేక ఇబ్బందులు పెట్టడం జరిగిందని దీంతో ఆమె.. ఎక్కువ శాతం బయటకు అంటే టబ్ లోనే ఉండవలసి వచ్చింది. దీంతో ఆమె కాళ్ళు చాలా డ్యామేజ్ అయ్యాయి ఈ తరుణంలో మెడికల్ రూమ్ లోకి షణ్ముఖ్(Shanmuk) తీసుకెళ్లడంతో పాటు ఆమెకు తోడుగా ఉన్న గాని.. మెడిసిన్ ఇచ్చిన తరువాత… సిరి(Siri) బెడ్ మీద పడుకున్న సమయంలో షణ్ముక్.. ఆమె పై సీరియస్ అవ్వటం అది సరిగ్గా లేదని బుధవారం ఎపిసోడ్ తర్వాత బయట ఆడియన్స్ చెబుతున్నారు.

Shanmukh Jaswanth Shocking Comments On About Siri Character Details Hanmanth Bigg Boss Telugu 5 Hanumanthu Priyanka Anchor Ravi Jaswant-TeluguStop

సిరి చాలా ఫైటర్… కావాలని సన్నీ(Sunny) సిరి దగ్గర ఉండటం జరిగింది. దాన్ని డిఫెండ్ చేసుకుంటూ సిరి ఒకపక్క గేమ్ లో చేతులెత్తయకుండా… అద్భుత పోరాటపటిమ తోపాటు ఓర్పుగా నిలబడింది. ఈ క్రమంలో ఆమె కాళ్ళకు డ్యామేజ్ జరిగిన క్రమంలో తన శక్తికి మించి.. ఆడింది. ఈ క్రమంలో మళ్లీ స్ట్రెంత్ అవటానికి టైం పట్టే పరిస్థితి ఉన్న తరుణంలో మానస కాజల్(Kajal) వచ్చి ఆమెకు హెల్ప్ చేయడం జరిగింది. అయితే దాన్ని టార్గెట్ చేసుకుని షణ్ముక్.. సిరి పై ఆ సమయంలో సీరియస్ అవడం పట్ల బయట.. నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి.

Related posts

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju