Bigg Boss 5 Telugu: ఆ కంటెస్టెంట్ కంటే ఉమాదేవి వంద రెట్లు బెటర్ అంటున్న జనాలు..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో.. ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత.. హౌస్ లో సరికొత్త వాతావరణం ఏర్పడింది. ఎలిమినేషన్ నామినేషన్ గురించి ఇంటి సభ్యులు చర్చించుకుంటూ.. తమని నామినేట్ చేసిన వారి గురించి.. మిగతా వాళ్ళతో తెలియజేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో సన్నీ.. ఈ సీజన్ మొత్తం.. ప్రియా ఆంటీ ని.. నామినేట్ చేస్తానని చెప్పిన దాని గురించి ప్రియ ఇంటిదగ్గర ప్రస్తావిస్తూ.. అతడు నామినేట్ చేస్తే చూస్తూ ఊరుకుంటామా నేను చేస్తాను అంటు సన్నీ తో ఫైట్ కి… రెడీ గానే ఉంది. ఇక అదే సమయంలో.. సొంత టీం సభ్యులకు సపోర్ట్ చేయకుండా లోబో కి.. సన్నీ సపోర్ట్ చేయటం పై.. షణ్ముక్ సెటైర్లు వేశారు. మన రాజుకి బుర్ర లేదు.. అంటూ తనదైన శైలిలో డైలాగులు వేసాడు.

ఇదిలా ఉంటే ఈవారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ గా “బీబీ బొమ్మల ఫ్యాక్టరీ” గేమ్ ఇవ్వడం జరిగింది. ఇందులో కంటెస్టెంట్స్ నీ… నాలుగు టీమ్స్ గా విభజించారు. బ్లూ టీమ్‌లో సభ్యులు: మానస్‌, సన్నీ, యానీ మాస్టర్‌.., ఎల్లో టీమ్‌ సభ్యులు షణ్ముఖ్, ప్రియాంక, జెస్సీ…, రెడ్‌ టీమ్‌ సభ్యులు : విశ్వ, శ్రీరామ్‌, ప్రియ.., గ్రీన్‌ టీమ్‌ సభ్యులు : రవి, లోబో, శ్వేత. ఇక ఇదే తరుణంలో సిరి, కాజల్.. ఫ్యాక్టరీ మేనేజర్… అని సంచాలకులుగా వ్యవహరిస్తారని బిగ్బాస్ తెలిపారు. ఇటువంటి తరుణంలో రెడ్, గ్రీన్ టీమ్ కి మేనేజర్స్ గా..సిరి, బ్లూ, యెల్లో టీం కి కాజల్ మేనేజర్ గా వ్యవహరిస్తుంది. ప్రతి టీన్ ప్రత్యర్థి కంటే ఎక్కువ బొమ్మలు తయారు చేయాల్సి ఉంటుంది.

యానీ.. దారుణంగా ప్రత్యర్థులపై విరుచుకుపడింది

ఈ రీతిగా బొమ్మలు తయారుచేస్తున్న .. సమయంలో.. యానీ మాస్టర్ కి.. సంచాలకులు గా వ్యవహరిస్తున్న సిరి కి మధ్య గొడవ చోటు చేసుకుంది. యానీ మాస్టర్ కోతిలాగా రెచ్చిపోయి.. ఏమి నేషన్ నామినేషన్ ప్రక్రియలో ఏ విధంగా సీరియస్ అయిందో అదే డైలాగులు.. ఎక్కడ ఎటకారంగా సిరి పై వేసింది. దీంతో హౌస్ లో సరికొత్త వాతావరణం ఏర్పడింది. నేను చాలా జన్యూన్ గా గేమ్ ఆడుతున్నాను… అయినా కానీ తనని మరొక టీంకి సపోర్ట్ చేస్తున్నట్లు…యానీ వ్యవహరిస్తుందని సిరి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అయినా కానీ యానీ.. దారుణంగా ప్రత్యర్థులపై విరుచుకుపడింది. ఇంటి సభ్యుల పై ప్రేమ ఒలకబోస్తూ కెమెరాల ముందు వ్యవహరిస్తున్న యాని.. మాస్టర్ అసలు సిసలు గేమ్ టైం వచ్చిన తరువాత… ఎవరి పై పడితే వారిపై నోరు ఇష్టానుసారంగా జారడం లో… ఉమాదేవి నీ.. మించిపోయి వ్యవహరిస్తుందని, యానీ కి ఉమాదేవి.. సరైన కంటెస్టెంట్ అని బయట జనాలు..యానీ.. ఆట తీరుపై మండిపడుతున్నారు.Bigg Boss 5 Telugu Latest Promo: Anee Master Fires On Siri - Sakshi

ఉమాదేవి..యానీ మాస్టర్ ని ఓ రేంజ్ లో ఆడుకుంది

సెకండ్ వీక్ ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో.. ఉమాదేవి..యానీ మాస్టర్ ని ఓ రేంజ్ లో ఆడుకుంది. ఈ క్రమంలో యానీ ఏడవటం కూడా జరిగింది. ఆ తర్వాత రెండవ వారం ఉమా దేవి ఇంటి నుండి ఎలిమినేట్ కావడం.. జరిగింది. కానీ తర్వాత హౌస్ లో ఇంకా ఎవరు ఉమాదేవి లాగా ఉండరు అని జనాలు భావించగా తాజాగా..యాని మాస్టర్… ఇతర ఇంటి సభ్యులపై మగవాళ్ల పై దారుణంగా ఎకిరిస్తూ.. విమర్శలు చేయటం.. ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. ఎలిమినేషన్ ఎలిమినేషన్ ప్రక్రియలో విశ్వ నీ… దారుణంగా ఇమిటేట్ చేసి మరి నామినేట్ చేయడం జరిగింది. ఈ రీతిగా యానీ హౌస్ లో వ్యవహరిస్తూ ఉండటంతో.. త్వరగానే ఇంటికి వెళ్లే రోజులు దగ్గరలో ఉన్నాయని బయట జనాల టాక్.


Share

Related posts

తిరుమలలో అగ్నిప్రమాదం

Mahesh

జగన్ పంతం × రాజ్యాంగం : గెలిచేది ఎవరో తెలుసు ప్రజాధనం వృథా తప్ప

Special Bureau

బిగ్ బాస్ 4 : అఖిల్ హీరో… మోనాల్ జీరో..! ఇంట్లో కొనసాగుతున్న మైండ్ గేమ్

arun kanna