NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ఆ కంటెస్టెంట్ కి రెడ్ కార్డ్ ఇచ్చి హౌస్ నుండి గెంటేయండి అంటున్న జనాలు…!!

Bigg Boss 5 Telugu: ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాస్ షో కి మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇండియాలో కూడా అనేక భాషలలో టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. ఇదిలా ఉంటే తెలుగులో తప్ప చాలా భాషలలో రెడ్ కార్డ్ ద్వారా ఇంటిలో సభ్యులను ఎలిమినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ సందర్భం ఎప్పుడూ కూడా తెలుగు బిగ్ బాస్ లో చోటుచేసుకోలేదు. కానీ ఈ సీజన్ ఫైవ్ లో ఓ కంటెస్టెంట్ వ్యవహరిస్తున్న తీరు పై బయట జనాలు రెడ్ కార్డ్ అంశాన్ని తెరపైకి తెచ్చి ఎలిమినేట్ చేయాలని తాజాగా సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. విషయంలోకి వెళితే ప్రియ ఆంటీ మాట తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఏం పీకుతావ్.., ఎంపీ పికుతారు, అంటూ పోయినవారం డైలాగులు వేయడంతో నాగార్జున వీకెండ్ ఎపిసోడ్లో ప్రియ ఆంటీ ని హెచ్చరించటం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఏడో వారంలో కూడా ఆ రీతిగానే ప్రియ ఆంటీ మాట్లాడటంపై జనాలు మండిపడుతున్నారు. విషయంలోకి వెళితే సన్నీ ని టార్గెట్ చేసుకుని ప్రియ ఆంటీ.. మొదటి నుండి హౌస్ లో గేమ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. సన్నీతో కావాలని గొడవ పెట్టుకుంటుందని.. ప్రియ ఆంటీకి రెడ్ కార్డు ఇచ్చి హౌస్ నుండి పంపేయాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు. ప్రారంభంలో గొడవలు అయినా గాని.. వాటిని పట్టించుకోకుండా సన్నీ.. ప్రియా ఆంటీతో కలుసుకోవాలని.. ప్రయత్నాలు చేస్తున్నా గాని.. ఆమె దూరంగా ఉంటూ నామినేట్ చేస్తూ వచ్చింది. అలాగే ఈ వారం చాలా సిల్లీ రీజన్ తో రవి ని నామినేట్ చేయడంతో.. ఆ రిజన్ తో… ప్రియా ఆంటి తనతో గేమ్ ఆడుతూ ఉంది అని… నామినేషన్లు సీరియస్ గా తీసుకోవాలని నిరూపిస్తూ… సన్నీ రవి ని నామినేట్ చేయడం జరిగింది.

సన్నీ ని రెచ్చగొట్టే రీతిలో ప్రియ ఆంటీ

ఈ క్రమంలో ఇంటిలో ఉండే కొన్ని గ్రూపులు సన్నీ ప్రోవోగ్ అయ్యాడని.. డిస్కషన్ స్టార్ట్ చేశారు. కానీ స్ట్రాంగ్ రీజన్ చెప్పి నామినేట్ చేయాలని.. మాత్రం ఎవరు మాట్లాడుకోలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా.. “బంగారు కోడిపెట్ట” లో.. సన్నీ ని రెచ్చగొట్టే రీతిలో ప్రియ ఆంటీ వ్యవహరించిన సంగతి తెలిసిందే. చాలా సందర్భాలలో సన్నీ దగ్గర గుడ్లు దోచేయడం జరిగింది. ఇంట్లో చాలా మంది ఉన్నా సన్నీని గట్టిగా టార్గెట్ చేసి… రచ్చగోడుతుంది. ఏం పీక్కుంటావో పీక్కో.. అంటూ మళ్లీ డైలాగులు చేయడమే కాక ఈ సారి ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ లో ఏకంగా చెంప పగలగొడతా.. ఆంటీ దారుణంగా ప్రియా అంటూ విమర్శలు చేయడం జరిగింది.

బిగ్ బాస్ నిద్ర పోతున్నాడా..??

దీంతో చాలా కోపం కలిగిన సన్నీ… చాలా ఆలోచించుకుంటూ గేమ్ ఆడుతున్నాడు. ప్రియ ఆంటీ ఆడుతున్న ఆటతీరుపై చాలామంది రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. సన్నీ నెగిటివ్ గా చిత్రీకరించడానికి.. ప్రియా ఆంటీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అని చెప్పుకొస్తున్నారు. ప్రియా ఆంటీ ఎంత దారుణంగా విమర్శలు చేస్తుంటే… బిగ్ బాస్ నిద్ర పోతున్నాడా..??.. అంత దారుణంగా ఇంటిలో ఒకసారి రెండుసార్లు కాదు చాలా సందర్భాలలో ప్రియ ఆంటీ ఈ విధంగా వ్యవహరిస్తోంది ఆమెకు కచ్చితంగా రెడ్ కార్డ్ ఇచ్చి హౌస్ నుండి ఎలిమినేట్ చేయడం మంచిది లేకపోతే కంటెస్టెంట్స్ సన్ని చేత కొట్టించుకుని… కొత్త గేమ్ ఆడటానికి రెడీ అవ్వచ్చు అని అంటున్నారు జనాలు.

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju