NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ పెద్ద ఏమీ లేదు అంటున్న జనాలు..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ స్టార్ అయి మూడు వారాలు కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 19 మంది కంటెస్టెంట్ లు… ఇంటిలో అడుగుపెట్టగా.. ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ కావడం జరిగింది. ఇదిలా ఉంటె గతంలో షో గడిచేకొద్దీ ప్రేక్షకులు.. షో పై ఇంట్రెస్ట్ చూపించే రీతిలో పరిస్థితి  ఉండేది . కానీ ఈసారి మాత్రం సీజన్ ఫైవ్ కి.. అంతగా ప్రేక్షకాదరణ లేదని బయట జనాలు చర్చించుకుంటున్నారు.

Bigg Boss Telugu 5: Netizens Says BB Telugu 5 Season Is Flop - Sakshi

ముఖ్యంగా హౌస్లో చాలావరకు కొత్త ముఖాలు ఉండటంతోపాటు.. గతంలో మాదిరిగా హౌస్ లో కొత్త కొత్త టాస్క్ లు.. పెద్దగా లేకుండా పోవడంతో చూడటానికి ఇంటరెస్ట్ రావడంలేదని బయట టాక్. దీంతో  గతంలో కంటే ఈ సీజన్ కి… పెద్దగా టిఆర్పి రాలేదని సమాచారం. కేవలం నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ లలో మాత్రం.. కాస్తో కూస్తో రేటింగ్ వస్తున్నట్లు తెలుస్తోంది. చాలా వరకు చూసుకుంటే ఈసారి వీకెండ్ ఎపిసోడ్లు చూసేవాళ్ళు.. ఎక్కువై పోయినట్లు ముఖ్యంగా ప్రత్యేకంగా నాగార్జున కోసమే చూసేవాళ్ళు… ఉన్నట్లు తాజా టిఆర్పి రేటింగ్ లు బట్టి బయట టాక్ నడుస్తోంది.

 

పైగా టైమింగ్స్ కూడా అటు ఇటు కాని పరిస్థితిలో ఉండటంతోపాటు రాత్రి 10 నుంచి 11 గంటల అనటంతో చాలావరకు వీలులేని పరిస్థితి ఉండటంతో… షో చూసేవాళ్లు తక్కువై పోయినట్లు.. పైగా అనుకున్న టైమ్ లో ప్రసారమవుతున్న హౌస్ లో పెద్దగా కంటెంట్ లేదని బయట జనాలు తెగ చర్చించుకుంటున్నారు. షో లో కాస్తోకూస్తో హడావిడి చేసే మనుషులు.. ఎలిమినేట్ అయిపోయారని ఇప్పుడు హౌస్ మొత్తం బోరింగ్ మాదిరిగా తయారయిందని వైల్డ్ కార్డు ద్వారా సరైన క్యాండీట్ లని దిగితేగాని… మళ్లీ హౌస్ లైన్లో పడదని.. తాజా సీజన్ పై గట్టిగానే బయట నెగిటివ్ టాక్ వినపడుతోంది.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!