Overeating: ఆహారం ఎక్కువ తినడం వలన ఇబ్బంది కలిగేవారు  ఇలా చేసి చుడండి !!

Share

Overeating: ఎక్కువగా   తిన్నాం
విందుభోజనాలు,బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు ,  నాన్ వెజ్ ఐటమ్స్  ( Non Veg Items)  తో పొట్ట  బాగా నిండి పొతే  ఇబ్బంది పడుతుంటారు. అసౌకర్యంగా  కూడా అనిపిస్తుంటుంది.  అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వెంటనే ఆ భారం అంతా తగ్గి తేలికగా అనుభూతి  చెందేందుకు  కొన్ని చిట్కాలు మీ కోసం. బ్రేక్ ఫాస్ట్  ,లంచ్ లేక డిన్నర్ ఏదైనా   ఎక్కువగా   తిన్నాం అని అనిపిస్తే కచ్చితంగా కాసేపు  నడవడం మంచిది. అలా  పది నిమిషాల పాటూ నడిస్తే పొట్టలో అసౌకర్యంగా అనిపించడం తగ్గుతుంది.  భోజనంతో పాటూ మనం కాస్త గాలిని కూడా  మింగేస్తుంటాం.నడవడం తో  అది కూడా బయటికి వచ్చేస్తుంది. కేవలం వాకింగ్  ( Walking ) మాత్రమే చేయండి జాగింగ్   చేయకండి.

Overeating: మెల్లగా

శరీరంలో ఉన్న అదనపు సోడియంను బయటికి పంపేందుకు డిటాక్సిఫికేషన్ అనేది చాలా అవసరం. మంచి డిటాక్స్ వాటర్ ఏదైనా ఉంది అంటే అది ‘నిమ్మనీరు అని గుర్తుంచుకోవాలి. ఒక కప్పు గోరువెచ్చగా ఉన్న  నీటిలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి , చిటికెడు నల్ల మిరియాల పొడి కూడా వేసి  కలిపి ఆ నీటిని ఒకేసారి తాగేయకుండా  మెల్లగా సిప్  చేస్తూ తాగితే మంచి ఫలితం ఉంటుంది.   భోజనం తరువాత జీరా టీ,   సోంపు టీ, లెమన్ గ్రాస్ టీ తాగినా మంచిదే.

భోజనం చేశాక కూర్చోవడం

భుక్తాయాసంతో  ఉన్నప్పుడు  మంచంపై  కి మాత్రం చేరకూడదు,నిద్రపోకూడదు. అలా చేయడం  అస్సలు  మంచి పద్ధతి  కానే కాదు. ఇలా చేస్తే   యాసిడ్ రిఫ్లెక్స్  అయి వికారంగా   అనిపిస్తుంటుంది. కాబట్టి భోజనం చేశాక కూర్చోవడం  కానీ  కాసేపు నడవడం  కానీ చేయడం అనేది ఉత్తమం.


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

27 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

1 గంట ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

2 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

3 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

3 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

4 గంటలు ago