NewsOrbit
దైవం న్యూస్

Zodiac signs : నలుగురి లో  ఈ రాశి వారు పొందేంత  గుర్తింపు ఇంక ఎవ్వరు  పొందలేరు!! (పార్ట్ -1)

Zodiac signs : కొందరు నలుగురిలోకి వచ్చారంటే చాలు అందరి దృష్టి తమవైపే నిలిచేలా చేసుకుంటారు.  సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటారు. వీరి మాటలు, చేష్టలు అందరినీ కట్టిపడేస్తాయి. నలుగురి లో ఇంత స్పెషల్ గా వీరు మాత్రమే ఎలా ఉండగలరంటే అదో ప్రత్యేకమైన లక్షణం అనే చెప్పుకోవాలి అసలు ఏ రాశివారు అలా ఉంటారో తెలుసుకుందాం.

People with these zodiac signs will be more popular part 1
People with these zodiac signs will be more popular part 1


మీనరాశి వారు  తమ చుట్టూ ఉన్న వారిలో ఉండే అభద్రతా భావాన్ని పోగొట్టగలిగే శక్తి సామర్ధ్యాలు కలిగిన వారుగా ఉంటారు.  మీనరాశి వారు ఎక్కడుంటే అక్కడ చుట్టూ ఉన్నవారికి సురక్షితంగా ఉన్నామనే పాజిటివ్ ఫీలింగ్ ఖచ్చితం గా కలుగుతుందట. వీరిని ఎక్కువ మంది  ఇష్టపడతారు. దానికి కారణం  మీనరాశి స్త్రీ, పురుషుల ప్రవర్తన అంత గొప్పగా ఉంటుంది. ఫ్రెండ్స్ గా, ప్రేమికులు గా వీరు బాగా ఒదిగిపోతారు . వీరికి లాయల్టీ కూడా ఎక్కువ. అయిన వారికి, లేదా తాము పనిచేస్తున్న సంస్థ పట్ల వీరు కచ్ఛితమైన నిబద్ధత చూపుతారు. వీరు తమ చక్కని ప్రవర్తన, మాట తీరుతో ఇట్టే ఆకర్షించి, ఇంప్రెస్ చేసేస్తారు. అందుకే వీరు ఎంతమందిలో ఉన్నపటికీ  మంచి గుర్తింపును పొందుతారు.  

సింహరాశి స్త్రీ, పురుషులు ఇతరులను ఆకట్టుకోవడం లో దిట్టలు.  స్నేహితులుగా ,జీవిత భాగస్వామి గా వీరు అందరి మనసులు దోచుకుంటారు.  సింహ రాశి స్త్రీ, పురుషుల ప్రవర్తన చాలా ఆకర్షణీయంగా  ఉండటం వలన  అందరి మన్ననలు పొందగలుగుతారు. వీరి పని తీరు కూడా ప్రత్యేకమైనది. కనుక వీరు మంచి పని మంతులుగా ,చక్కని ఉద్యోగులుగా పేరు తెచ్చుకుంటారు. సింహరాశి వారు నటీ నటులు గా ఉన్న ఉన్నట్లయితే  ఇక  వారికీ తిరుగనిదే ఉండదు. వీరి వ్యక్తిత్వం  గొప్పగా, ఆకర్షణీయం గాఉండడం వలన  ప్రత్యేకమైన  వ్యక్తులు గా తమకం టూ ఓప్రత్యేకమైన గుర్తింపును ను పెద్దగా కష్ట పడకుండానే సంపాదించుకుంటారు.

 

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju