NewsOrbit
న్యూస్ హెల్త్

Computers : కంప్యూటర్ల ముందు గంటలు తరబడి కూర్చునే వారు మధ్య, మధ్యలో ఇలా చేయకపోతే ప్రాణాలకు ప్రమాదం తప్పదట!!

Computers: కంప్యూటర్ల ముందు గంటలు తరబడి కూర్చునే వారు మధ్య, మధ్యలో ఇలా చేయకపోతే ప్రాణాలకు ప్రమాదం తప్పదట!!

Computers: ఈ రోజుల్లో ఎక్కువమంది వర్క్ చేసేది కంప్యూటర్‌ Computers తోనే..  వాటితో విడదీయరాని బంధం ఏర్పడింది ఎందుకంటే  కంప్యూటర్‌ ముందు గంటల తరబడి కూర్చుని వర్క్ చేయనిదే..  బతుకు బండి కదలని పరిస్థితి ఏర్పడింది. వేల దగ్గర నుంచి లక్షల వరకు  జీతాలు తీసుకునే ఉద్యోగుల వరకు అందరూ కూడా  దీన్ని నమ్ముకుని ఉన్నవారే ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం ఉండడం వలన  కంటి చూపు మందగిస్తుంది అని  తేలింది.

People working on computers for long hours
People working on computers for long hours

అంతేకాదు, గంటల తరబడి అదే పనిగా కూర్చొని ఉండడం  వల్ల బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చునే వాళ్లకు ప్రమాదం ముంచుకు వస్తుందంటున్నారు నిపుణులు. కంప్యూటర్లను కానీ, టీవీ కానీ అదే పనిగా చూస్తూ కూర్చుని ఉంటే  సమస్యలు తప్పవట. గంటల కొద్దీ ఎలక్ట్రానిక్ పరికరాలకు అతుక్కొని కూర్చుంటే రోగాలు వచ్చే అవకాశాలు మరింత  ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు తెలియచేస్తున్నారు.

రెండు గంటల కంటే తక్కువ సమయం కంప్యూటర్ వాడే వారితో పోల్చి చూస్తే ఎక్కువ సేపు టీవీలు, కంప్యూటర్లతో ఉండేవారికి వారికి రకరకాల రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా  ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది. దీనివల్ల వచ్చే రోగాల వలన  కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు సైతం ప్రమాదం ఏర్పడుతుంది. మామూలు మరణాల కంటే ఈ మరణాలు 48శాతం ఎక్కువగా ఉండటం గమనించవలసిన విషయం.మరో విషయం ఏమిటంటే ఎలక్ట్రానిక్ వస్తువులకు గంటలు తరబడి అతుక్కు పోయే వారు .. ఎంత వ్యాయామం  చేసినా ప్రయోజనం లేదని  కూడా పరిశోధనలు చెబుతున్నాయి.

అలా అని  ఇప్పటికిప్పుడు  వాటిని వదిలేసి ఇంకో జీవనోపాధి చూసుకోలేము   కాబట్టి.. కంప్యూటర్ ముందు కూర్చోవడం ఎలాగూ తప్పదు కాబట్టి…  అదే పనిగా కూర్చుని ఉండి పోకుండా  అప్పుడప్పుడు కుదిరితే గంటకు ఒకసారి అయినా కూర్చున్న చోటు నుంచి లేచి ఒక ఐదు నిమిషాలు  అలా తిరిగి వస్తే మంచిది అని వైద్యులు తెలియచేస్తున్నారు. అలా చేయడం వల్ల కళ్ల తో పాటు మెదడుకు కూడా విశ్రాంతి లభించి, కొంత ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటుంది.

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N