NewsOrbit
న్యూస్

Amarfall: ఈ పండుతో బరువు తగ్గించుకోండిలా..!

persimmon or Amarfall fruit excellent health benefits

Amarfall: ఈ ఆధునిక కాలంలో బరువు పెరగటానికి కారణాలు అనేకం.. ఏదో ఏమైనా అదే బరువు తగ్గాలంటే ఎన్నో ప్రయత్నాలు చేసినా గాని తగ్గలేకపోతున్నారు.. ఏం చేయాలంటే చాలా ప్రాబ్లం ఫాస్ట్ ఫుడ్ ని ఎంత దూరం పెడితే అంత మంచిది అని.. జంక్ ఫుడ్స్ మానేయాలని డాక్టర్లు ఆరోగ్య నిపుణులు.. ఎంతో ముంది చెబుతున్నా కానీ మనం వాటిని పట్టించుకోవడం లేదు. శారీరక శ్రమ వైపు అడుగు వేయాలని ఇదేమి అంత కష్టమైన పని కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.. అయితే ఈ అధిక బరువు తగ్గడానికి “అమర్ పల్” పండును సూచిస్తున్నారు.. ఈ పండు వలన కలిగే ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

persimmon or Amarfall fruit excellent health benefits
persimmon or Amarfall fruit excellent health benefits

మన దేశంలో ఈ పండుకి చాలా డిమాండ్ కూడా ఉంది ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు ఈ పండు కోసం ఎంతో ఎగబడుతున్నారు.. ఈ పండుగను ఇంగ్లీషులో పెప్సిమోన్( persimmon) అని పిలుస్తారు. ఈ పండులో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది.. దీనివలన కంటి చూపుకు ఎంతో మేలు జరుగుతుంది.. వీటితో పాటు విటమిన్ సి, ఇ, కె, బి6, బి12, బి1 మెగ్నీషియం ,ఫాస్ఫరస్, మాంగనీస్, పొటాషియం కూడా పుష్కలంగా లభిస్తాయి.

ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.. దీనివలన గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. ఈరోజుల్లో యువతీ యువకుల్లో ఎక్కువగా ఊపకాయం అధిక పొట్టతో చాలా ఇబ్బంది పడుతున్నారు.. ఇష్టమైన ఫుడ్ చూస్తే నోటిని కంట్రోల్ చేసుకోలేరు.. ఫలితంగా బాడీ షేపు మారిపోతుంది. ఎంత ఫాస్ట్ ఫుడ్ తిన్న జిమ్ కి వెళ్ళటం ఇంటి దగ్గరే ఒక గంట పాటు కనీస వ్యాయామం చేయటము.. డైలీ అలవాటు చేసుకోవాలి అని వైద్యులు సూచిస్తున్నారు.. ఈ పండు తీసుకోవడం వలన కడుపు నిండిన అనుభూతి కలుగుతుందని. అందువలన ఎక్కువ ఆహారం తీసుకోలేమని ఒకవేళ ఎక్కువ చిన్న కూడా రోజు ఒక గంట పాటు వ్యాయామం చేయడం శారీరక శ్రమ కచ్చితంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు..

ఈ పండును తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.. ఇంకా ఆరోగ్య సమస్యలు దరిచేరమని వైద్యులు సూచిస్తున్నారు.. ఈ పండును రోజుకు ఒకటి లేదా రెండు తింటే త్వరగా అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు అని నిపుణులు చెబుతున్నారు..

author avatar
bharani jella

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju