NewsOrbit
న్యూస్

Personal Loan: లోన్ కోసం చూస్తున్నారా…? ఈ బ్యాంకులలో తేలికగా తక్కువ వడ్డీకి వస్తుంది ..!

Bank Loan: ప్రస్తుత జీవితంలో ప్రతి ఒక్కరికీ అత్యవసరం పర్సనల్ లోన్. పర్సనల్ కోసం కొంత మంది అనేక ప్రయత్నాలు చేస్తారు. కానీ అనుకున్న విధంగా పర్ఫామ్ చేయలేక చతికిలపడిపోతారు. తద్వారా వారికి ఏ బ్యాంకు నుంచి లోన్ లభించదు. లోన్ తీసుకునేటపుడు ప్రతి ఒక్కరూ చూసేది వడ్డీ రేటు గురించి. ఈ వడ్డీ రేటు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. కావున వడ్డీకి డబ్బులు తీసుకునే ముందు ఇది చాలా ఆవశ్యకం.

వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు..

పలు బ్యాంకులు వడ్డీ రేట్ల(interest rates) ను ఘననీయంగా తగ్గించాయి. పండుగ వేళ కస్టమర్ల కోసం తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజులను కూడా రద్దు చేశాయి. ఈ నిర్ణయం అనేక మందికి ఊరట కలిగించింది. ప్రతి ఒక్కరూ లోన్ తీసుకోవడం కోసం ప్రస్తుతం బ్యాంకుల గడప తొక్కుతున్నారు.

తక్కువ వడ్డీ రేట్లు ఈ బ్యాంకుల్లోనే…


మనకు అనేక రకాల బ్యాంకులు మార్కెట్లో ఉన్నాయి. కానీ వీటిల్లో యూనియన్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకులు అన్ని బ్యాంకుల కంటే తక్కువగా వడ్డీకి రుణాలు అందిస్తున్నాయి. ఇక్కడ 8.9 శాతం నుంచి ఇంట్రెస్ట్ రేట్ ప్రారంభమవుతుంది. 5 సంవత్సరాల కాలానికి 5 లక్షల రూపాయలను వడ్డీగా తీసుకుంటే నెలకు ఈఎంఐ వచ్చేసి 10, 355 రూపాయలు కడితే సరిపోతుంది.
ఇక అదే సమయంలో మరో జాతీయ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో చూస్తే వడ్డీ 8.95 శాతంగా ఉంది. ఇండియన్ బ్యాంకులో 9.05, స్టేట్ బ్యాంకులో 9.6 శాతంగా ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 10 శాతం, ఐడీబీఐలో 9.5 శాతం, హెచ్డీఎఫ్సీలో 10.25, ఐసీఐసీఐలో 10.5 శాతంగా వడ్డీ రేటు ఉంది. ఇక మరిన్ని ప్రైవేటు బ్యాంకులైన 10.4 శాతం, కెనరా బ్యాంకులో అత్యధికంగా 11.25 శాతం వడ్డీ రేటును అందిస్తున్నారు.

మనలో ఎవరికైనా సరే పర్సనల్ లోన్ రావాలంటే సిబిల్ స్కోర్ చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. కావున సిబిల్ స్కోరు పడిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju