NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Pigmentation: ముఖంపై మంగు మచ్చలు, మొటిమల మచ్చలు, పిగ్మెంటేషన్ కు బై బై చెప్పండిలా..!!

Pigmentation: ముఖం అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.. మొహంపై మొటిమలు కారణంగా ఏర్పడిన మచ్చలు, అవి ఎక్కువ కాలం అలాగే ఉండిపోవడం వలన పిగ్మెంటేషన్ కు దారితీస్తుంది.. మొహం, ముక్కుపై మచ్చల కారణంగా అందంగా కనిపించడం లేదని ఎక్కువ మంది బాధపడుతున్నారు.. చర్మ కణాల్లోని మెలనోసైట్స్ మెలనిన్ ని ఉత్పత్తి చేస్తాయి ఇది చర్మానికి రంగునిస్తుంది అయిపోయింది చర్మంపై అక్కడ అక్కడ అ మరీ ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన కూడా మచ్చలు ఏర్పడుతాయి..

మంగు మచ్చలు ఏర్పడడానికి మన జీవనశైలి కూడా ఒకరకంగా కారణమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. మంగు మచ్చలు, మొటిమలు మచ్చలు , నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ ఉన్నవారికి కెమికల్ ఫీల్ లేజర్ చికిత్సలు చేస్తూ ఉంటారు. వీటివలన ఫలితం ఉన్న ఖర్చుతో కూడుకున్నవి.. అందరికీ అందుబాటులో ఉండవు.. వీటికి ఇంట్లో లభించే వస్తువులతోనే చెక్ పెట్టవచ్చు.. అయితే దీనిని నివారించడానికి రెండు రకాల ఫేస్ ప్యాక్ లు వేసుకోవాల్సి ఉంటుంది.. అవి అలా తయారు చేసుకొని వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!!

Pigmentation: Problems To Check Perminantly For This Home remedie
Pigmentation Problems To Check Perminantly For This Home remedie

Pigmentation: పిగ్మెంటేషన్ కు చెక్ పెట్టే మొదటి ఫేస్ ప్యాక్..!!

కావలసిన పదార్థాలు:
పెరుగు ఒక స్పూన్, పంచదార పొడి ఒక స్పూన్, నిమ్మకాయ ఒక చక్క.

ముందు పెరుగుని ముఖంపై అప్లై చేసుకోవాలి. 20 నిమిషాలు అయిన తర్వాత పంచదార పొడి నిమ్మ చక్కన అది దానితో మొహం పై రుద్దాలి. ఇలా ముఖం పై పూర్తిగా స్క్రాబ్ చేసిన తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ కెమికల్ ఫీల్ చేసే పనిని అద్భుతంగా పనిచేస్తుంది. పంచదార ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది ముఖంపై ఉన్న మృత కణాలను తొలగించి చక్కటి మెరుపులు అందిస్తుంది నిమ్మరసం లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది ముఖంపై ఉండే బ్యాక్టీరియ, ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది. మొటిమలు ఎక్కువగా బాధిస్తుంటే ఆ సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది. ఈ ప్యాక్ వేసుకొని కడిగేసిన తరువాత రెండవ ప్యాక్ ను వేసుకోవాలి. నెక్స్ట్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Pigmentation: Problems To Check Perminantly For This Home remedie
Pigmentation Problems To Check Perminantly For This Home remedie

Pigmentation: పిగ్మెంటేషన్ కు శాశ్వత పరిష్కారం చెప్పే రెండవ ఫేస్ ప్యాక్..!!

కావలసిన పదార్థాలు :
చందనం పొడి – ఒక స్పూన్, బంగాళాదుంప రసం – రెండు టేబుల్ స్పూన్లు, పసుపు – చిటికెడు.
చందనం పొడికి సరిపడా బంగాళాదుంప రసం పోసి అందులో చిటికెడు పసుపు కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ప్యాక్ ను ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. గంధం పొడి చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో దోహద పడుతుంది ఇందులో వేసిన బంగాళాదుంప రసం సహజ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది ఇది ముఖం పై ఉన్న మచ్చలను తొలగించి మెరిసేలా చేస్తుంది పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు మచ్చలు రాకుండా కాపాడుతుంది అలాగే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చూస్తుంది వారానికి రెండు సార్లు వేసుకోవడం వలన సహజంగానే మంగు పిగ్మెంటేషన్ మొటిమలను తగ్గిస్తుంది. ఈ సమస్యతో మీరు బాధపడుతుంటే ఈ చిట్కాలను ప్రయత్నించి చూడండి. ఫలితాలను మీరే గమనిస్తారు.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!