NewsOrbit
న్యూస్ హెల్త్

మీ పొట్ట ఫుల్ అయినప్పుడు ఇది ఒక్క ముక్క తింటే సరి…

మీ పొట్ట ఫుల్ అయినప్పుడు ఇది ఒక్క ముక్క తింటే సరి...

కొంచెం తియ్యతియ్యగా. కొంచెం పుల్లపుల్లగా తింటున్న కొద్దీ తినాలనిపించే పైనాపిల్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. హెల్తీయెస్ట్ ఫ్రూట్ గా పైనాపిల్ కు పేరుంది. ఇందులో జీరో ఫ్యాట్, జీరో కొలెస్ట్రాల్, పుష్కలంగా విటమిన్ ఏ, బి, సీ, పొటాషియమ్, మాంగనీస్, కాపర్ ఉంటాయి. ప్రొటీన్స్, మినరల్స్, పోషకాలు మెండుగా ఉంటాయి.

మీ పొట్ట ఫుల్ అయినప్పుడు ఇది ఒక్క ముక్క తింటే సరి...

మీరు ఎప్పుడైనా కడుపు నిండా లాగించేస్తే అది సులభంగా జీర్ణం కావాలంటే ఒక చిన్న అనాస ముక్కను తింటే త్వరగా జీర్ణమైపోతుంది. కడుపు నిండా భోజనం చేసిన తర్వాత ఒక్క అనాస ముక్కను తింటే తీసుకున్న ఆహారం మొత్తం సులభంగా జీర్ణమవుతుంది. అనాసపండులో మన జీర్ణ వ్యవస్థను వృద్ధి చేసే ఆమ్లం అనే గుణం ఉంటుంది. ఇది మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.

సంతాన సమస్యలతో బాధపడేవారు అనాసపండును తినడం చాలా మంచిది. అనాస పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ సి శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనాస పండు మూత్ర పిండాల్లోని రాళ్లను కూడా కరిగించగలదని ఆయుర్వేద నిపుణులు చాలా కచ్చితంగా చెబుతున్నారు.

అనాస పండు ముక్కలను తేనెతో కలిపి రోజు తీసుకుంటే శరీరానికి శక్తితో పాటు మేని ఛాయ మరియు నిగారింపు కూడా వస్తుంది. రోజూ పైనాపిల్ జ్యూస్ తాగినా, తిన్నా చాలా ఎనర్జిటిక్ గా మరియు ఆక్టివ్ గాఉంటారు.ఒకవేళ ఒత్తిడి మరియు డిప్రెషన్‌తో మీరు బాధపడుతున్నట్లయితే రోజూ తప్పకుండా ఒక గ్లాసు పైన్ ఆపిల్ జ్యూస్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. పైన్ఆపిల్ జ్యూస్ పచ్చకామెర్లకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.

Related posts

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?