NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ షో నిర్వాహకులు పింకీ కి ఇచ్చినా రెమ్యూనిరేషన్ డీటెయిల్స్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ నుండి 13వ వారం పింకీ ఎలిమినేట్ కావటం తెలిసిందే. సరిగ్గా టాప్ ఫైవ్ లోకి.. వెళ్తున్న క్రమంలో ఊహించని విధంగా పింకీ(Pinky) ఎలిమినేట్ కావటం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇదిలా ఉంటే హౌస్ నుండి బయటకు వచ్చాక ప్రియాంకా కి భారీ ఎత్తున వారి కమ్యూనిటీ నుండి అదే రీతిలో అభిమానుల నుండి ఘనస్వాగతం లభించింది. ఊరేగింపుగా ఇంకెన్ని ఇంటిదాక సాగనంపారు.

ఈ క్రమంలో పింకిని… రిసీవ్ చేసుకోవడానికి తోటి కంటెస్టెంట్ జెస్సీ(Jessy) కూడా రావడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే దాదాపు 13 వారాలకు పింకీ కి అందిన రెమ్యూనరేషన్… వివరాలు చూస్తే రోజుకి 25 వేల చొప్పున వారానికి 1.75 లక్షలు.. మొత్తంగా చూసుకుంటే సెప్టెంబర్ 5వ తారీఖు నుండి డిసెంబర్ 14 వరకు 22.5 లక్షలు… పింకీ కి రెమ్యూనరేషన్ గా.. బిగ్ బాస్(Bigg Boss) షో నిర్వాహకులు ఇవ్వటం జరిగింది అని టాక్. హౌస్ లో ఉన్నంత కాలం దాదాపు ఇంటిలో ఉన్న వారందరికీ మూడు పూటల కిచెన్ లో వంట వండుతూ …. పింకీ(Pinky) అందరి ఆకలి తీర్చడం జరిగింది.

చాలావరకు హౌస్ లో ఎవరికైనా ఏదైనా జరిగితే వెంటనే వెళ్లి.. వాళ్లతో టైం స్పెండ్ చేసేది. చాలా సందర్భాలలో ఎవరికైనా కోపం వచ్చినా గానీ గొడవ జరుగుతున్నదని వెంటనే మధ్యలో కలుగజేసుకుని… పరిస్థితిని అదుపులోకి తీసుకునే రీతిలో.. పింకీ వ్యవహరించేది. చాలా వరకు పాజిటివ్ ఉన్నాగాని గేమ్ విషయంలో తన కోసం కంటే ఇతరుల కోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉండటం వల్ల పింకీ ఎలిమినేట్ అయినట్లు.. ఆమె తాజా ఎలిమినేషన్ పై చాలామంది బాధపడుతూ ఆమె కెరియర్ కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!