ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయిన పింకీ..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ 13వ వారం హౌస్ నుండి పింకీ(Pinky) ఎలిమినేట్ అయింది. దాదాపూ అందరూ అనుకున్నట్టుగానే ముందుగానే వచ్చిన వార్తల ప్రకారం పింకీ హౌస్ నుండి బయటకు వెళ్ళిపోయింది. గత వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిన సమయం నుండి ఓటింగ్ పరంగా.. చూసుకుంటే చివరి స్థానం లోనే పింకీ ఉంటూ ఉండటంతో… ఆమె ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వటం గ్యారెంటీ అని ముందుగానే అందరూ ఊహించారు. ఆ రీతిగానే ఆదివారం పింకీ ఎలిమినేట్ అయినట్లు నాగర్జున ప్రకటించారు.

Bigg Boss 5 Telugu: Priyanka Singh Remuneration For 13 Weeks - Sakshi

13 వారాల పాటు మాజీ ఒక ట్రాన్స్ జెండర్ హౌస్ లో.. తెలుగు బిగ్ బాస్ లో రాణించడం.. చాలా గ్రేట్ అంటూ పింకీ ఆటతీరుపై బయట జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరూ బాగుండాలి అదే రీతిలో.. హౌస్ లో ఎవరితో ఎన్ని గొడవలు ఉండాలని ప్రతి ఒక్కరికి.. సహాయం చేస్తూ చాలామంది అభిమానాన్ని సంపాదించుకుంది అని.. ఆమె ఎలిమినేట్ అవ్వటం పట్ల ఒకపక్క బాధపడుతూనే మరోపక్క ఈ రీతిగా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

పింకీ సరిగ్గా గేమ్ ఆడి…ఉంటే కచ్చితంగా టాప్ ఫైవ్ లోకి వేలేదని, కానీ గేమ్ కంటే కొన్ని విషయాల పైన ఎక్కువగా మానస్ పైనే ఫోకస్ పెట్టడంతో… ఎలిమినేట్ కావాల్సి వచ్చింది అని… చెప్పుకొస్తున్నారు. పింకీ వెళ్లిపోవడంతో ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు ఉన్నారు. కాజల్(Kajal), మనస్(Manas), సన్నీ(Sunny), శ్రీరామ్(Sri Ram), షణ్ముక్(Shanmukh), సిరి(Siri). దీంతో ఈ ఆరుగురిలో ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారు..? ఎవరు వచ్చే వారం ఎలిమినేట్ అవుతారు..? అనేది… ఉత్కంఠ భరితంగా మారింది. ఈ ఇంటర్వ్యూలో…పింకీ చాలా ఎమోషనల్ గా మాట్లాడటం తో… ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ అరీయనా కూడా… ఒక సందర్భంలో ఏడ్చేసింది.


Share

Related posts

Nagarjuna: ఈ విషయంలో అందరికంటే నాగార్జునకు స్వార్థం ఎక్కువంటున్నారు..

GRK

బిగ్ బాస్ 4: నాగార్జున ఫ్యాన్స్ కి క్లారిటీ ఇచ్చిన సుజాత…!!

sekhar

‘దేశ భద్రతలోనూ రాజకీయమేనా’

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar