Bigg Boss 5 Telugu: ఫ్యామిలీ ఎపిసోడ్ లో పింకీ కి హింట్ ఇచ్చేసిన వాళ్ల ఫ్రెండ్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగింది. 19 మంది ఎంట్రీ ఇవ్వగా ఎనిమిది మంది మిగిలారు. వీరిలో ఎవరు ఉంటారు ఎవరు టాప్ ఫైవ్ లోకి వెళ్తారు అనేది చాలా ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉంటే ఫ్యామిలీ ఎపిసోడ్ లో.. ఇంటి సభ్యుల కుటుంబ సభ్యులు గత మూడు రోజుల నుండి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎపిసోడ్ ఫస్ట్ రోజు.. కాజల్(Kajal), శ్రీరామ్(Sri Ram) కుటుంబ సభ్యులు రాగా రెండో రోజు.. సిరి(Siri), మానస్(Manas), సన్నీ(Sunny) ఇంటి సభ్యులు వచ్చారు. ఇక మూడో రోజు.. పింకీ(Pinky), రవి(Ravi), షణ్ముక్(Shanmuk) కుటుంబ సభ్యులు రావడం జరిగింది.

ఫ్యామిలీ ఎపిసోడ్ లో హౌస్ లో ఫస్ట్ డే పెద్దగా.. హైలెట్ ఏమీ లేవు. కాజల్ శ్రీరామ్ తమ కుటుంబ సభ్యులు చూసి కొద్దిగా భావోద్వేగానికి గురయ్యారు. కానీ రెండో రోజు మాత్రం బిగ్ బాస్ హౌస్ లో బాగా ఎంటర్టైన్ చేసింది మానస్ వాళ్ల అమ్మగారు. ఫుల్ జోష్ తో… మనాస్ నీ మాత్రమే కాక మిగతా కంటెస్టెంట్ లను బాగా ఎంటర్టైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత సిరి వాళ్ళ అమ్మగారు షణ్ముఖ్ కి వార్నింగ్ ఇవ్వటం రెండో రోజు హైలెట్. ఇదిలా ఉంటే మూడు రోజు యాంకర్ రవి వాళ్ళ కూతురు మాట్లాడిన మాటలు.. రవి కూతురు ఎంట్రీ..అదే టైం లో ఆమె కోసం స్పెషల్ సాంగ్..వేయడం చాలా హైలెట్గా మూడోరోజు సాగింది. ముఖ్యంగా బిగ్ బాస్ నీ చూడాలని  కోరటం .. మాత్రమే కాక హౌస్ మొత్తం వెతకటం జరిగింది.

పరిస్థితి ఇలా ఉంటే…పింకీ కి సంబంధించి కుటుంబ సభ్యులకు బదులు ఫ్రెండ్ రావటం మనం చూశాం. ఈ సందర్భంగా పింకీ వాళ్ళ ఫ్రెండ్ నువ్వు తెలిస్తే చరిత్ర అవుతుంది, నో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది కేవలం గేమ్ ఆడటానికి సన్నీ..నా ఆల్ టైం ఫేవరెట్. అతడు కూర్చునే విధానం ఇంకా చాలా బాగుంటాయి అంటూ సన్నీ టైటిల్ ట్రోఫీ విన్నర్ రేసులో ఉన్నట్లు…పింకీ కి తెలివిగా హింట్ ఇవ్వడం జరిగింది. అదే సమయంలో మానాస్ కి సారి..అని పింకీ ఫ్రెండ్ మాట్లాడటం.. ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. పింకీని మానస్ బాగా ప్రభావితం చేస్తున్నట్లు పింకీ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ ఎపిసోడ్లో వ్యవహరించింది. మొత్తంమీద చూసుకుంటే ఫ్యామిలీ ఎపిసోడ్లో.. పింకీ ఫ్రెండ్ సన్నీ టైటిల్ రేసులో ఉన్నట్లు చాలావరకు పింకీ క్లారిటీ ఇవ్వడం జరిగింది.


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

22 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

1 గంట ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

2 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

3 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

3 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

4 గంటలు ago