NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: మానస్ కి అసలు విషయం చెప్పేసిన పింకీ..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో.. ట్రాన్స్ జెండర్ పింకీ(Pinky) .. మానస్(Manas) మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రారంభంలో చాలా సరదాగా అనుకున్నా గానీ రోజురోజుకీ పింకీ మానస్ పై మనసు పారేసుకోవడం తో.. పాట చాలా డీప్ గా అతని గురించి ఆలోచిస్తూ ఉండటం తో పరిస్థితి చాలా సీరియస్ అయిపోయింది. పింకీ కేవలం మానస్ నీ.. గెలుచుకోవటానికి బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లోకి వచ్చినట్లు సీన్ మారిపోయింది. పింకీ ఎక్కువ గేమ్ కంటే మానస్ నీ… గెలిపించడానికి అన్న తరహాలో పరిస్థితి మారింది.

Bigg Boss 5 : మానస్ ప్రియాంకలకి పెళ్లి చేసిన బిగ్ బాస్ | Manas Priyanka wedding in Bigg Boss

గత వీకెండ్ ఎపిసోడ్లో ఇదే ఈ విషయంలో హోస్ట్ నాగార్జున(Nagarjuna) మానస్ నీ… కన్ఫెక్షన్ రూమ్ లోకి పిలిచి… పింకీ తన గురించి ఏవిధంగా ఆలోచిస్తుంది ఎంత మదన పడుతుంది.. అనే దాని గురించి ఒక వీడియో వేసి చూపించారు. ఈ క్రమంలో మానస్.. పింకీ గురించి అంతా తెలుసు ఆమె చాలా సెన్సిటివ్. ఒకేసారి చెబితే ఆమె ఏమైనా చేసుకుంటే ఉందేమో అన్న భావనతో.. ఎప్పటికప్పుడు ఆమెకు వార్నింగ్ ఇస్తున్నాను సార్. కానీ ఈసారి నుండి చాలా జాగ్రత్తగా ఉంటాను. గతంలో బయట ఇలాగే జరిగితే ఆమె తనకు తానుగా హాని చేసుకోవడానికి ప్రయత్నాలు చేసింది.

Priyanka asked maanas to give her a flower when he becomes captain - Bigg Boss 5 Telugu

ఏదో తెలియని పాజిటివ్‌ ఎనర్జీ

ఆ ఉద్దేశంతో ఆమెను ఏమీ అనటం లేదు అంటూ ఇంకా కాస్త జాగ్రత్త పడతాను సార్ అని నాగార్జునకి మానస్ తెలియజేశాడు. ఇదిలా ఉంటే సోమవారం జరిగిన ఎపిసోడ్ లో పింకీ మానస్ పై పెట్టుకున్న ప్రేమను బయటపెట్టేసింది అసలు విషయాన్ని చెప్పేసి..మానస్‌కి ప్రపోజ్‌ చేసింది. ‘నేను నిన్ను ఇష్టపడుతున్నానేమో అనిపిస్తుంది. మొదటి రోజు నుంచి నిన్ను చేస్తుంటే ఏదో తెలియని పాజిటివ్‌ ఎనర్జీ అనిపిస్తుంది. ఒక పక్క నీ విషయంలో ఇది కరెక్ట్ కాదని అనిపిస్తున్నది అని.. అంటూనే తన మనసులో మాటని చెప్పేసింది. ఇది బిగ్‌బాస్‌ అన్‌సీన్‌లో ప్లే అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తంమీద చూసుకుంటే పింకీ హౌస్ నుండి వెళ్లే లోపు మానస్ విషయంలో… రచ్చ రచ్చ చేయడం గ్యారెంటీ అన్న టాక్ తాజాగా నడుస్తుంది.

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju