NewsOrbit
న్యూస్

Munnar : మున్నార్ వెళ్తే ఈ ప్రదేశాలను తప్పకుండా చూడండి !! (పార్ట్2)

Munnar : మున్నార్‌లో 97 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల విస్తీర్ణం లో ఎర‌వికులం నేష‌న‌ల్ పార్క్ ఉంటుంది. ఏటా ఇక్క‌డి వైల్డ్ లైఫ్ స‌ఫారి కోసం ఎంతో మంది ప‌ర్యాట‌కులు వస్తుంటారు. అనేక ర‌కాల జీవ‌వైవిధ్యం ఉన్న ప్రాణుల‌కు ఈ పార్కు నిల‌యంగా ఉంది. మున్నార్ లో చూడ‌ద‌గిన ప్ర‌దేశాల్లో ఇదొక అద్భుతమనే చెప్పాలి.

Places to visit in Munnar Part 2
Places to visit in Munnar Part 2

కార్మెల‌గిరి లో ఉన్న ఏనుగుల పార్క్ మున్నార్ ద‌గ్గ‌ర‌ చాలా ప్రఖ్యాతిగాంచింది. ద‌ట్ట‌మైన అడ‌వుల్లో ఉండే ఏనుగుల‌ను చూస్తూ విహారం సాగించవచ్చు.

శిఖ‌ర రైడ్  అనేది కుంద‌ల స‌ర‌స్సులో ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులో ఉంది. ప‌చ్చ‌ని కొండ‌చ‌రియ‌లు, ద‌ట్ట‌మైన చెట్ల తో ఉన్న అర‌ణ్యం మ‌ధ్య‌లోగాఢమైన చీక‌ట్లో ఈ రైడ్ సాగుతుంది. సాహసికులు ఇక్క‌డ గొప్ప అనుభూతి పొందవచ్చు.

మున్నార్‌లోని కొలుక్కుమ‌లై టీ ప్లాయిటేషన్ చ‌క్క‌ని ప్ర‌కృతి అందానికి  అద్దం ప‌డుతుంటుంది. ఇక్క‌డి కొండ‌చ‌రియ‌ల‌పై ఉండే తేయాకు తోట‌లు ప‌ర్యాట‌కుల చూపును కట్టిపడేస్తాయి. అంత అందం గా ఉంటుంది ఆ ప్రాంతం.

మున్నార్ లో టీ మ్యూజియం కూడా ఉంది. 2005 లో దీన్ని ప్రారంభించారు. ఇందులో టీ త‌యారీ గురించి ప‌ర్యాట‌కులు  వివరం గా తెలుసుకోవ‌చ్చు. అలాగే ప‌లు భిన్న‌మైన రకాల‌కు చెందిన టీ రుచుల‌ను కూడా ఇక్కడ తెలుసుకునే అవకాశం కలుగుతుంది.

మున్నార్‌లో రాక్ క్లైంబింగ్ కూడా చాలాప్రముఖమయినది. ఇక్క‌డి కి వ‌చ్చే అనేక మంది ప‌ర్యాట‌కులు ప‌చ్చని కొండ‌చ‌రియ‌ల‌పైకి ట్రెక్కింగ్ చేస్తారు. సాహ‌సం తో కూడిన యాత్ర‌లు చేస్తారు. కాబట్టి మున్నార్ వెళ్లాలనుకుంటే మాత్రం వీటిని తప్పకుండ చూసి ఆనందించి ఎన్నో అనుభూతులను అనుభవాలను మీతో తెచ్చుకోండి.

 

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N