NewsOrbit
న్యూస్ హెల్త్

Plastic bottles ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్  ఎన్ని నెలలకు ఒకసారి మార్చాలో తెలుసా??

ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్  ఎన్ని నెలలకు ఒకసారి మార్చాలో తెలుసా??

Plastic bottles :వేసవి వచ్చిందంటే చాలు మనం ప్రధానంగా ఎదుర్కొనే సమస్య దాహం. లవణాలు, నీరు బయటకు వెళ్లిపోవడంతో మన శరీరానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది .వేసవి అని కాదు మన శరీరానికి  నీటి అవసరం ఎప్పుడూ ఉంటుంది. ఆహారం రోజులో మూడు పూటలు తీసుకుంటాం కదా కానీ నీరు మాత్రం  రోజూ ఆరు పూట తాగాలి. అవసరమైతే అలారం పెట్టుకుని మరీ నీళ్లు తాగ మంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎండాకాలంలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉండాలంటే కూడా  నిర్ణీత సమయంలో మంచి నీళ్లు తాగడం ఒక్కటే మార్గం అని తెలియ చేస్తున్నారు.

Plastic bottles and health
Plastic bottles and health

మన శరీరంలో 70 శాతం నీరే ఉంటుందన్న సంగతి తెలిసిందే. జీవక్రియలను సాఫీగా సాగాలంటే ఈ నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై జాగ్రత్త, కానీ  ఇంకా  ఏదైనా  కానీ ఇప్పుడు ఎవరు  ఎక్కడికి వెళ్లినా వెంట ఒక వాటర్ బాటిల్  వెంట  తీసుకెళ్తున్నారు.అలా తీసుకువెళ్లడం మంచిదే  కానీ దీన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే మాత్రం అనారోగ్యాలు తప్పవు.. మనకు  ఇంత  ఆరోగ్యాన్ని  పెంచే  నీటిని  నిల్వ చేసుకోవడానికి  ఎలాంటి లోహం తో చేసినవి  వాడాలి … వాటిని  ఎలా శుభ్రం చేసుకోవాలి  తెలుసుకోవడం చాలా అవసరం.

నీటితో  ఆరోగ్యం పెరిగితే బాటిల్ మెయింటెన్ చేయడం తెలియక పోతే కనుక ఆరోగ్యం పాడవక తప్పదు  అని గుర్తు పెట్టుకోండి. అందుబాటు ధరలో వస్తున్నాయి, చూడటానికి బాగుంటాయి అనే కారణంతో చాలా మంది ప్లాస్టిక్‌  బాటిల్స్  వాదిస్తుంటారు . కానీ వాటిని ఆరు నెలలకు మించి   వాడటం తీవ్ర అనారోగ్యానికి  దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్లాస్టిక్‌ సీసాల్లో వేడినీటిని ఉంచడం అసలు  మంచిది కాదు.

మీకు వీలైతే  గాజు, రాగి, స్టీల్‌ సీసాలను ఎంచుకోవడం మంచిది. నీటి ని ఎక్కువ రోజుల పాటు బాటిల్ లో  అలాగే  నిలువ ఉంచవద్దు. సీసాలు  శుభ్రం చేయాలనుకున్నప్పుడు  గోరువెచ్చటి నీళ్లను పోసి కాస్త లిక్విడ్‌ సోప్‌ వేసి బాగా కదిపి  పక్కన  ఉంచి కాసేపాగి బాటిల్స్ క్లీన్ చేసే బ్రష్‌తో శుభ్రం చేస్తే చాల శుభ్రంగా ఉంటాయి . స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ బోటిల్ శుభ్రం చేయాలనుకున్నప్పుడు   అందులో వేడినీళ్లు పోసి, ఉప్పు వేసి రాత్రంతా అలా  వదిలేయాలి. ఇలా చేస్తే దుర్వాసన  పోయి బాటిల్ శుభ్రపడుతుంది.

 

 

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju