ట్రెండింగ్ న్యూస్ సినిమా

Play Back : గతం గురించి ఆలోచించకు.. ఉత్కంఠగా “ప్లే బ్యాక్ ” ట్రైలర్..

Share

Play Back : నూతన నటీనటులు దినేష్ తేజ్, అర్జున్ కళ్యాణ్, స్పందన, అనన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ప్లే బ్యాక్.. ఈ సినిమాకు హరీ ప్రసాద్ జక్కా దర్శకత్వం వహించారు.. తాజాగా ప్లేబ్యాక్ ట్రైలర్ ను శుక్రవారం ఉదయం కథానాయకుడు శ్రీ విష్ణు విడుదల చేశారు..

Play Back : don't think the past
Play Back : don’t think the past

ఆ ఫోన్ చూసావు కదా.. దానికి కనెక్షన్ లేదు.. అయినా ఒక రోజు కాల్ వచ్చింది. లిఫ్ట్ చేశా. మాట్లాడా. మాట్లాడిన తర్వాత తెలిసిందేమిటంటే మేమిద్దరం రెండు విభిన్నమైన టైం లైన్స్ లో ఉన్నామని.. అంటూ దినేష్ తేజ్ చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది.. My suggestion to you is don’t ever try to think the past అంటూ ట్రైలర్ ముగుస్తుంది..ఈ ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది.. క్రైమ్ , సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Play Back movie Trailer :


Share

Related posts

Medi chettu: ఈ చెట్టు చుట్టూ 11 ప్రదక్షణలు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది.!

bharani jella

ఓటుకు నోటు కేసు తర్వాత ఆ రేంజ్లో కేసీఆర్ ట్రాప్లో రెడ్ హ్యాండెడ్గా ఇరుక్కున్న రేవంత్ రెడ్డి?

Yandamuri

Badam Milk: ఇన్స్టెంట్ బాదంపాలు తయారు చేసుకోండిలా..! 

bharani jella