NewsOrbit
జాతీయం న్యూస్

బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ… ఈ నౌక ప్రత్యేకతలు ఏమిటంటే…?

కేరళ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ .. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఈ విమాన వాహక నౌకను జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మోడీ మాట్లాడుతూ కేరళ తీరంలో ఈ రోజు నవశకం ప్రారంభమైందని తెలిపారు. అమృతతోత్సవ వేళ ఐఎన్ఎస్ నౌక ప్రవేశం శుభపరిణామమని అన్నారు. భారత్ కు సాధ్యం కాదనిది ఏదీ ఉండదన్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకను చూసి ప్రతి భారతీయుడు గర్వించాలని అన్నారు.

ఇవి ఈ బాహుబలి నౌక ప్రత్యేకతలు

  • ఈ నౌక తయారీకి ప్రభుత్వం రూ.20వేల కోట్ల ఖర్చు చేసింది. ఈ నౌక తయారీకి 13 ఏళ్ల సమయం పట్టింది. ఇప్పటి వరకూ భారత్ వద్ద ఉన్న యుద్ద నౌకలన్నీ బ్రిటన్, రష్యాల నుండి దిగుమతి చేసుకున్నవే కాగా అగ్రదేశాలు ఆశ్చర్యపోయేలా అత్యాధునిక విమాన వాహక యుద్ద నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ విజయవంతంగా నిర్మించింది.
  • 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు కల్గిన ఈ నౌక బరువు 37,500 టన్నులు. ఇందులో మొత్తం 14 అంతస్తులు, 2300 కంపార్ట్ మెంట్స్ ఉన్నాయి. విధుల్లో 1600 మంది సిబ్బంది ఉంటారు.
  • మహిళా ఆఫీసర్లకు ప్రత్యేక క్యాబిన్లు ఉన్నాయి. గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో ఏకధాటిగా 7,500 నాటికల్ మైళ్లు ప్రయాణించగలదు. క్షిపణి దాడిని తట్టుకోగలదు.
  • ఈ నౌకలో పూర్తి స్థాయి మెడికల్ కాంప్లెక్స్ ఉంది. ఫిజియోథెరఫీ, ఐసీయూ, పరీక్షశాలు కూడా ఉన్నాయి.
  • ఈ నౌకపై 30 యుద్ద విమానాలను సౌకర్యవంతంగా నిర్వహించవచ్చు. మిగ్ – 29 కే ఫైటర్ జెట్లు, కమావ్ – 31, హెచ్ఆర్ – 60 ఆర్ హెలికాఫ్టర్ లు దీనిపై అందుబాటులో ఉంటాయి.

రెండు భారీ అగ్ని ప్రమాదాలు .. లక్షల్లో ఆస్తినష్టం .. కానీ

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju