NewsOrbit
న్యూస్

బీహార్ ఎన్నికలు : ఓటర్లకు ప్రధాని మోదీ లేఖ..!!

 

 

బీహార్ ఎన్నికలు మూడోవ దశకు చేరుకున్నాయి. నవంబర్ 7 న జరిగే చివరి దశ ఎన్నికలలో ఎన్డీయేకు వోట్ వేయాల్సిందిగా పీఎం మోడీ బీహార్ ప్రజలకు హిందీలో బహిరంగ లేఖ రాశారు. బీహార్ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న మోడీ, ఎన్డీయేకు వోట్ వేసి గెలిపించాలి అన్ని లేఖలో పెరుక్కొన్నారు.

 

బీహార్ లోని అభివృద్ధి పథకాలకి ఆటంకం రాకుండా ఉండటానికి,నితీశ్‌కుమార్‌ ప్రభుత్వం అవసరం అని మోడీ లేఖలో తెలిపారు. భాజపా ఆధ్వర్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం, బిహార్‌లో జేడీయూ- భాజపా ప్రభుత్వాలను రెండు ఇంజిన్ల శక్తిగా పేర్కొన్న మోడీ, దీని వల్ల రానున్న దశాబ్దకాలంలో బిహార్‌ అభివృద్ధిలో కొత్త మైలురాళ్లను చేరుకుంటుందని వివరించారు. బీహార్ ప్రజలు అభివృద్ధి, శాంతి భద్రతలు, నిజాయతి, స్వయం సమృద్ధికి వోట్ వేస్తున్నట్లు మోడీ లేఖలో పెరుక్కొన్నారు.

2005 లో ఎన్డీయే ప్రభుత్వం గెలిచాక, బీహార్ లో అభివృద్ధి జరగడం మొదలు అయింది అన్ని మోడీ తెలిపారు. మెరుగైన మౌలిక సదుపాయాలు,సామాజిక ఆర్ధిక అభివృద్ధితో పాటు శాంతిభద్రతల నిర్వహణ సమర్ధంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్ని అన్నారు. ఎన్డీయే మాత్రమే స్నేహపూర్వకంగా బీహార్ అభివృద్ధికి కృషి చేస్తుంది అన్ని మోడీ తన లేఖ ద్వారా బీహార్ వోటర్లకి విన్నవించుకున్నారు.

ఎన్నికల ప్రచారంలో చివరి రోజున పూర్ణియా జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ “‘బిహార్‌ ఎన్నికల ప్రచారానికి ఈరోజు ఆఖరి రోజు. నా రాజకీయం జీవితానికి కూడా ఇదే ఆఖరి రోజు. ఇవే నా చివరి ఎన్నికలు. రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలతో రిటైర్మెంట్‌ పలుకుతున్నా” అంటూ నితీష్‌ తేల్చి చెప్పారు. ఇప్పటకే రెండు దశలు ముగిసిన ఎన్నికలు నవంబర్ 7 మూడోవ దశ జరగనున్నది. నవంబర్ 10 న ఫలితాలు తేలనున్నాయి.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju