ఢిల్లీలో నిరసనలు చేపడుతున్న రైతులకు మద్దతుగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో టీ కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ కొత్తపేట లో హైవేలో ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పంట ఉత్పత్తులను ప్రభుత్వమే రైతుల దగ్గర కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మరోపక్క కొత్తపేట లో వాటర్ ట్యాంక్ ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ప్రోటోకాల్ పాటించకుండా.. అదే నియోజకవర్గానికి చెందిన రేవంత్ రెడ్డిని పిలవకుండా ఉండటంతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి.
సోషల్ మీడియాలో కూడా సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆయన అనుచరులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగటంతో పోలీసులు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో కొత్తపేట హైవే ప్రాంతంపై ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మంత్రి కేటీఆర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టిఆర్ఎస్ పార్టీ జెండా ని చించేసి టిఆర్ఎస్ నాయకులు నానా హడావిడి చేయడం తో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.
Thaman: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో ప్రస్తుతం తెరకేక్కుతున్న చాలా ప్రతిష్టాత్మక చిత్రాలకి తమన్(Thaman) యే మ్యూజిక్ డైరెక్టర్. 2020 త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో…
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…