NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

పోలీస్ కుక్క అంటే ఇదే..!

పెంపుడు జంతువులు చేసే అడావిడి గురుంచి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అవి చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు కదా..? అందుకే పెంపుడు జంతువుల‌ను పెంచే ప్రేమికులు అవి లేకుండా ఒక్క క్ష‌ణం కూడా ఉండ‌లేరు. ఎక్క‌డికెళ్లినా కూడా వాటిని త‌మ వెంట తీసుకుపోతారు. వాటిని కొత్త‌గా రెడీ చేసి అంద‌రి క‌ళ్ల‌ను వాటివైపు తిప్పుకునేలా చేస్తారు. అలాంటి స‌మ‌యాల్లో మీము త‌క్కువ తిన్నామా.. అంటూ కొత్త కొత్త ఫోజుల‌తో అవి అంద‌రిని అల‌రిస్తాయి. అలాంటిదే ఇప్పుడు ఒక కుక్క యూనిఫాంలో చేసిన ర‌చ్చ‌ను చూసి నెటిజ‌న్లు ఫోజు అందిరిందిపో.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

వివ‌రాల్లోకి పోతే ఒక కుక్కపోలీసు యూనిఫాంలో ఇచ్చిన ఫోజుకు నెటిజ‌న్లు కా‌మెంట్ల వ‌ర్షం కురిపిస్తూ.. షేర్ చేస్తున్నారు. పోలీసు ‌యూనిఫాంలో కుక్క ఫోజివ్వడమేంటని అనుకుంటున్నారా ? అవును మీరు చ‌దివింది నిజమే.. పోలీస్ ‌శాఖలో ఇటీవల నియామకమైన ఒక కుక్క‌ అచ్చం ఆఫీస‌ర్ల‌లా యూనిఫాం వేసుకుని ఫోజు‌ ఇచ్చింది. ఈ ఫొటోలు ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో ట్రెండ్ అవుతున్నాయి.

ఫ్లోరిడాలోని ఆరెంజ్ కౌంటీ షెరీఫ్ ఆఫీస్ లో ఈ కుక్క‌ నియామకమైంది. ఈ కుక్క‌ పేరు చికో. ఇది ఎన్‌ఫోర్సర్‌ యూనిఫాం, బ్యాడ్జీ, టై పెట్లుకుని ఫొటోకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను ఆరెంజ్ కౌంటీ షెరీఫ్ అనే ఆఫీస‌ర్ త‌న‌ ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. కే -9 చికో ఈ రోజు తన కొత్త ఐడీ బ్యాడ్జ్ కోసం ఫోజులిచ్చాడు. ఫొటో కోసం టై కూడా ధరించాడు..అని ఆ ఆఫీస‌ర్ క్యాప్షన్ కూడా పెట్టాడు. ఈ ఫొటోను చూసిన నెటిజ‌న్లు క‌మెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అలాగే ఈ ఫొటోలను 9,200 మంది షేర్‌ చేశారు. 6,000మంది లైక్ చేశారు. ఈ ఫొటోల‌పై 1,400మంది కామెంట్‌ చేశారు.

Related posts

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk