వాద్రా భూకుంభకోణంకేసు దర్యాప్తునకు ఓకే

Share

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ కుంభకోణం కేసులో దర్యాప్తునకు హర్యానా ప్రభుత్వం పోలీసులకు అనుమతి ఇచ్చింది.

2008 నాటి ఈ కేసులో రాబర్ట్ వాద్రా, హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడాపై అవినీతి నిరోధక చట్టం, ఐపీసీలోని సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు అయిన సంగతి తెలిసిందే. కాగా రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగంగానే ఈ కేసులో తనపై ఎఫ్ఐఆర్ నమోదైందని రాబర్ట్ వాద్రా ఆరోపిస్తున్నారు.

 


Share

Related posts

 Danush : ధనుష్‌తో యుగానికి ఒక్కడు సీక్వెల్ ప్లాన్ చేసిన స్టార్ డైరెక్టర్..!

GRK

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌తో ఏపి మంత్రుల భేటీ..ఎందుకంటే

somaraju sharma

Pawan kalyan : పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ మళ్ళీ మారింది.. కాని అదిరిపోయింది ..!

GRK

Leave a Comment