NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

జబర్దస్త్ సుడిగాలి సుదీర్ కి పోలీసుల షాక్ ..!!

జబర్దస్త్ కామెడీ షో తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క టెలివిజన్ రంగంలో అనేక షోలలో రాణిస్తున్న సుదీర్.. ఇటీవల ఓ సినిమా షూటింగ్ హైదరాబాద్ నగరంలో చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

News18 Telugu - Sudigali Sudheer: ఢీ స్టేజీపై సుడిగాలి సుధీర్‌కు అరుదైన గౌరవం.. | Jabardasth Comedian Sudigali Sudheer received a surprise gift from Dhee Champions team pk- Telugu News, Today's Latest News in Teluguపూర్తి విషయంలోకి వెళితే ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో జనావాసాల మధ్య సుడిగాలి సుదీర్ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండటంతో.. ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం తో సినిమా షూటింగ్ ను అడ్డుకున్నరు. మలక్ పేట లో ఈ షూటింగ్ జరుగుతుండగా పోలీసులు రావటంతో షూటింగ్ ఆపేశారు.

 

కానీ మరోపక్క సినిమా యూనిట్… ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు వచ్చాకే సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగినట్లు పోలీసులకు వివరించారు. కానీ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఎక్కడికక్కడ పరిస్థితులు ఉండటంతో స్థానికులు మాత్రం సినిమా షూటింగ్ ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని, ఇటువంటి సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ప్రభుత్వ కరోనా నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ చుట్టుపక్కల వారికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని పోలీస్ లు షూటింగులు అడ్డుకోవాలని పట్టుబట్టడంతో అక్కడ పరిస్థితి రణరంగంగా మారింది. తర్వాత చిత్ర యూనిట్ భరోసా ఇవ్వటంతో మళ్లీ సినిమా షూటింగ్ యధావిధిగా సాగినట్లు సమాచారం. మలక్ పేట లో మాత్రమే గాక హైదరాబాదులో చాలా చోట్ల సినిమా షూటింగులకు ఇలానే జనాలు అడ్డు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా వైరస్ తో పాటు కొత్త కరోనా రావడంతో హైదరాబాద్ వాసులు బాగా ఆందోళనకు గురవుతున్నారట.

Related posts

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju