NewsOrbit
Featured న్యూస్ పోల్‌

Poll : రాజధాని వ్యవహారంలో సీఎం జగన్ మూడు రాజధానులు నిర్ణయానికి కట్టుబడి ముందుకు పోవాలని భావిస్తున్నారా..? లేదా తన నిర్ణయాన్ని మార్చుకుని, అమరావతినే కొనసాగించాలని భావిస్తున్నారా..?

Poll On amaravati capital

గత పది నెలల నుండి ఏపీలో మూడు రాజధానులు అంశం వివాదంగానే ఉంది. బిల్లుని గవర్నర్ ఆమోదించి, విషయం కోర్టుకి వెళ్లి కూడా దాదాపు నాలుగు నెలలు కావస్తోంది. కానీ ఏ స్పష్టత లేదు. ఏపీలో రాజధాని ఏది..? కొన్ని నెలలుగా సమాధానం లేని ప్రశ్న ఇది. టీడీపీ వాళ్ళు అమరావతి అంటారు. వైసీపీ వాళ్ళు మూడు రాజధానులు అంటారు.

సామాన్యులు మాత్రం కోర్టులు చెప్తాయి అంటారు..! ఇదో ముగింపు లేని అంశంగా మారిపోయింది. ఆరున్నరేళ్ళ కిందట జరిగిన రాష్ట్ర విభజన గాయాల నుండి పూర్తిగా కోలుకోకమునుపే రాష్ట్రంలో ఇలా రాజధాని గొడవ తెరపైకి రావడం.., నెలలు గడుస్తున్నా ఏమీ తేలకపోవడంతో ఒకరకమైన గందరగోళం నెలకొంది.

Poll On amaravati capital
Poll On amaravati capital

రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండాలంటూ సీఎం జగన్ సంకల్పించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఏదీ స్పష్టత లేదు. అటు అమరావతి ఆగింది, ఇటు మూడు రాజధానుల అడుగులు పడడం లేదు. ఈ క్రమంలో సమాన్యులుగా ఏం భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలియజేయగలరు.
[yop_poll id=”13″]

author avatar
kavya N

Related posts

Sindhu Menon: చంద‌మామ న‌టి సింధు మీనన్ ఏమైపోయింది.. కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే యాక్టింగ్ ఎందుకు మానేసింది..?

kavya N

CAA: సీఏఏ పై సుప్రీం కోర్టులో విచారణ   

sharma somaraju

ఆ జిల్లాలో టీడీపీకి ఒక్క సీటైనా వ‌స్తుందా.. ఇన్ని క‌ష్టాల్రా బాబు…!

జ‌గ‌న్ ఆ ఒక్క ప‌ని చేస్తే మ‌ళ్లీ సీఎం కుర్చీ ఎక్కి కూర్చోవ‌డ‌మే…!

రేవంత్ కేబినెట్లో ముస‌లం మొద‌లైంది.. ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు ఎక్క‌డ చెడింది…?

Anchor Syamala: కెమెరామెన్ నుంచి యాంక‌ర్ శ్యామ‌ల‌కు వేధింపులు.. రాత్రుళ్లు ఫోన్ చేసి అంత‌లా టార్చ‌ర్ పెట్టాడా..?

kavya N

కోడ్ వ‌చ్చాక… స‌ర్వేల్లో వైసీపీకీ సీట్లు త‌గ్గుతున్నాయెందుకు….?

ఆ మంత్రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించేస్తోన్న జ‌గ‌న్‌… ఇంత ప‌గ ఏంటి…!

ఒక్క భీమిలి సీటు కోసం ఇంత మంది పోటీయా… గంటాకు నో ఛాన్స్‌..?

గంటాను గురి చూసి కొట్టేసిన చంద్ర‌బాబు… తొక్కేసేంది ఎవ‌రంటే…!

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు మ‌ళ్లీ మార్పులు.. షాక్‌లు ఎవ‌రికంటే..!

కొడాలి కూసాలు కుదిపేస్తున్న ‘ వెనిగండ్ల ‘ .. గుడివాడ‌లో స‌రికొత్త మార్పు.. !

ఏం చేశార‌ని ‘ గ‌ద్దె ‘ కు ఓటేయాలి… సొంత సామాజిక వ‌ర్గంలోనే ఎదురీత‌..!

ఎన్టీఆర్ టు లోకేష్‌కు న‌మ్మిన బంటు.. వ‌యా చంద్ర‌బాబు… టీడీపీకి మ‌న‌సు పెట్టిన మారాజు ‘ య‌ర‌ప‌తినేని ‘

MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత

sharma somaraju