సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తూ రెండోసారి అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ వేసిన రెవెన్యూ అంచనా 1,80,392 కోట్లు కాగా మొత్తం రాష్ట్ర బడ్జెట్ అంచనా 2,24,789.19 కోట్లు.. ఈ అంశంపై NewsOrbit.com పోల్ నిర్వహిస్తోంది. వెబ్సైట్ లోకి వచ్చి మీ ఓటు వేయగలరు.
[yop_poll id=”5″]