వైసీపీ రెబెల్ ఎంపీ రఘు రామకృష్ణం రాజుపై వేటు పడుతుందా.., పడదా..? ఇప్పుడు సర్వత్రా అదే చర్చ…! జగన్ ని పొగుడుతున్నట్టే విమర్శిస్తూ… వైసీపీపై అభిమానం అంటూనే వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ… ఎమ్మెల్యేలకు సవాళ్లు విసురుతూ… వ్యతిరేక మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ… పార్టీతో పిల్లి మొగ్గలు వేస్తున్న నరసాపురం ఎంపీ రఘుపై అనర్హత వేటు పడుతుందా..? పడదా..? అనేది రాష్ట్రంలో అత్యంత చర్చకు దారి తీస్తుంది. రాజుగారికి బీజేపీ మద్దతు ఉన్న కారణంగానే ఇంత ధీమాగా ఉన్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఎంపీ రఘు రామ కృష్ణం రాజుపై స్పీకర్ ఓ ప్రకాష్ బిర్లా వేటు వేస్తారని మీరు అనుకుంటున్నారా…? లేక వైసీపీ వేసిన పిటిషన్ ని కొట్టేస్తారా…? మా “న్యూస్ ఆర్బిట్” అభిప్రాయం సేకరణలో మీ అభిప్రాయాన్ని ఓటు రూపంలో తెలియజేయండి.
[yop_poll id=”7″]